రాయన్
రాయన్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించాడు. ధనుష్, సందీప్ కిషన్, ఎస్.జే. సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 16న విడుదల చేసి,[1] సినిమాను జూలై 26న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు.[2]
రాయన్ | |
---|---|
దర్శకత్వం | ధనుష్ |
రచన | ధనుష్ |
నిర్మాత | కళానిధి మారన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఓం ప్రకాష్ |
కూర్పు | ప్రసన్న |
సంగీతం | ఏఆర్ రెహమాన్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి |
విడుదల తేదీ | 26 జూలై 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో ఆగష్టు 23న విడుదల చేశారు.[3]
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: సన్ పిక్చర్స్
- నిర్మాత: కళానిధి మారన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధనుష్
- సంగీతం: ఏఆర్ రెహమాన్
- సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
- పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి
- ఎడిటర్: ప్రసన్న
- కొరియోగ్రాఫర్: ప్రభుదేవా, బాబా బాస్కర్
- ఆర్ట్: జాకీ కాస్ట్యూమ్
- ఫైట్స్: పీటర్ హెయిన్
పాటలు
మార్చురాయన్ | ||||
---|---|---|---|---|
సౌండ్‌ట్రాక్ ఆల్బమ్ by | ||||
Released | 2024 | |||
Recorded | జూలై-డిసెంబర్ 2023 | |||
Studio | పంచతన్ రికార్డ్ ఇన్ , చెన్నై పంచతన్ స్టూడియోస్, ముంబై | |||
Genre | ఫీచర్ ఫిల్మ్ సౌండ్‌ట్రాక్ | |||
Language | తెలుగు | |||
Label | సన్ పిక్చర్స్ | |||
Producer | ఏఆర్ రెహమాన్ | |||
ఏఆర్ రెహమాన్ chronology | ||||
|
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "పీచు మిఠాయి[7]" | రామజోగయ్య శాస్త్రి | విజయ్ ప్రకాష్, హరిప్రియ | 4:07 |
2. | "తలవంచి ఎరగడే[8]" | చంద్రబోస్ | హేమచంద్ర, శరత్ సంతోష్ | 4:11 |
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (17 July 2024). "దుమ్మురేపిన ధనుష్.. అదిరిపోయిన రాయన్ట్రైలర్". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hindu (10 May 2024). "'Raayan': Dhanush's 50th film confirms release in June" (in Indian English). Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
- ↑ Eenadu (22 August 2024). "ఈ వారం ఓటీటీలో బ్లాక్‌బస్టర్ మూవీస్.. ఆసక్తికర వెబ్‌సిరీస్‌లు కూడా." Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
- ↑ Chitrajyothy (20 February 2024). "ధనుష్ @ 50 రాయన్". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
- ↑ Chitrajyothy (25 July 2024). "గుర్తుండిపోయే పాత్ర". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
- ↑ The Hindu (26 February 2024). "Raayan: Dushara Vijayan and Aparna Balamurali on board Dhanush's 'Raayan'" (in Indian English). Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
- ↑ Chitrajyothy (26 May 2024). "రెహమాన్ సంగీతం, ధనుష్ దర్శకత్వం.. సందీప్ కిషన్, ఆపర్ణపై రొమాంటిక్ సాంగ్". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
- ↑ Chitrajyothy (10 May 2024). "'తలవంచి ఎరగడే.. తలపడితే వదలడే'.. ధనుష్ 'రాయన్' నుంచి ఫస్ట్ సింగిల్". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.