అనీష్‌ భన్వాలా ( జననం: సెప్టెంబర్ 26, 2002 ) షూటర్. 2018 లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి పిన్నవయస్కుడు. ఇతను 25మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో పోటీపడుతాడు[1]

అనీష్‌ భన్వాలా
వ్యక్తిగత సమాచారం
జననం (2002-09-26) 2002 సెప్టెంబరు 26 (వయసు 22)
కాసంధి, గొహానా, సోనిపేట్, హర్యానా
నివాసంకర్నాల్, హర్యానా
ఆల్మా మ్యాటర్సెయింట్ థెరిస్సా కాన్వెంట్ స్కూల్
వృత్తిషూటర్
ఎత్తు1.74 మీ. (5 అ. 9 అం.)
బరువు70 కి.గ్రా. (154 పౌ.)
క్రీడ
దేశంభారతదేశం
క్రీడషూటింగ్
పోటీ(లు)25 meter rapid fire pistol, 25 meter pistol, and 25 meter standard pistol

జీవిత విశేషాలు

మార్చు

పతకాలు

మార్చు

2018 లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 2017 లో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్నాడు

మూలాలు

మార్చు
  1. "15 ఏళ్ల కుర్రాడు రికార్డ్.. కామన్వెల్త్‌లో భారత్‌కు స్వర్ణం తెచ్చిన బాల షూటర్". zeenews.india.com. జీ న్యూస్. Retrieved 24 April 2018.