అనుకోని అతిధి 2019లో మలయాళంలో ‘అథిరన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని 2021 తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసిన సినిమా. ఈ 2021, మే 28 నుంచి ఆహా ఓటీటీలో విడుదలైంది.[1][2][3]

అనుకోని అతిథి
దర్శకత్వంవివేక్
స్క్రీన్ ప్లేపి.ఎఫ్‌.మాథ్యూస్‌
కథవివేక్
నిర్మాతఅన్నపురెడ్డి కృష్ణ కుమార్, గోవింద రవి కుమార్
తారాగణంఫహాద్‌ ఫాజిల్
సాయి పల్లవి
ఛాయాగ్రహణంఅను మోతేదత్
కూర్పుఅయూబ్ ఖాన్
సంగీతంపిఎస్‌ జయహరి (పాటలు)
జిబ్రాన్ (బ్యాగ్రౌండ్ స్కోర్)
నిర్మాణ
సంస్థ
ఇంట్రోపీ ఫిలిమ్స్
విడుదల తేదీ
12 ఏప్రిల్ 2019 (2019-04-12)
సినిమా నిడివి
136 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • దర్శకత్వం: వివేక్
  • నిర్మాత: అన్నపురెడ్డి కృష్ణ కుమార్,[5] గోవింద రవి కుమార్
  • స్క్రీన్ ప్లే: పి.ఎఫ్‌.మాథ్యూస్‌
  • కథ: వివేక్
  • ఛాయాగ్రహణం: అను మోతేదత్
  • కూర్పు: అయూబ్ ఖాన్
  • మాటలు: ఎం. రాజశేఖర్ రెడ్డి
  • పాటలు: చరణ్ అర్జున్, పమిడికాల్వ మధు
  • స్టిల్స్:లో గోపాలకృష్ణన్

మూలాలు

మార్చు
  1. EENADU (22 మే 2021). "ఉత్కంఠ‌ భ‌రితంగా 'అనుకోని అతిథి' టీజ‌ర్‌ - anukoni athidi teaser". www.eenadu.net. Archived from the original on 22 మే 2021. Retrieved 22 మే 2021.
  2. NTV Telugu (22 మే 2021). "సైకలాజికల్ థ్రిల్లర్ "అనుకోని అతిథి" టీజర్". NTV. Archived from the original on 22 మే 2021. Retrieved 22 మే 2021.
  3. Eenadu (28 మే 2021). "Anukoni Athidhi review: రివ్యూ: అనుకోని అతిథి - anukoni athidhi telugu movie review". www.eenadu.net. Archived from the original on 28 మే 2021. Retrieved 28 మే 2021.
  4. TV9 Telugu, TV9 (9 అక్టోబరు 2019). "Sai Pallavi Anukoni Athidi:'అనుకోని అతిధి'గా హైబ్రిడ్ పిల్ల! - Sai Pallavi Upcoming Movie Anukoni Athidi Title Poster Unveiled". TV9 Telugu. Archived from the original on 22 మే 2021. Retrieved 22 మే 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. 10TV (26 మే 2021). "Producer Annamreddy : సినిమా విడుదలకు ముందే.. నిర్మాత అన్నంరెడ్డి కన్నుమూత | Annamreddy Krishna Kumar passed away today morning at vizag". 10TV (in telugu). Archived from the original on 26 మే 2021. Retrieved 26 మే 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)