"అనుగ్రహం" తెలుగు డబ్బింగ్ చిత్రం,1978 జూన్ 16 న విడుదల. శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో స్మితా పాటిల్, వాణీశ్రీ, అనంతనాగ్ ముఖ్యపాత్రలు పోషించారు.సంగీతం వన్రాజ్ భాటియా సమకూర్చారు.

అనుగ్రహం
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్యాం బెనెగల్
నిర్మాణం కె వెంకట రామ రెడ్
రచన ఆరుద్ర (మాటలు)
కథ చింతామణి ఖానొల్కర్
చిత్రానువాదం శ్యాం బెనెగల్, గిరీశ్ కార్నాడ్
తారాగణం స్మితా పాటిల్
వాణిశ్రీ
అనంత్ నాగ్
అమరీష్ పురి
సత్యదేవ దుబె
సంగీతం వన్రాజ్ భాటియా
ఛాయాగ్రహణం గొవింద్ నిహాలాని
నిర్మాణ సంస్థ రవిరాజ్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ 1978
నిడివి 137 ని॥
దేశం భారత్
భాష తెలుగు

నట బృందం

మార్చు

సంకేతిక బృందం

మార్చు


పాటల జాబితా

మార్చు

1.ఓయమ్మ ఇది నీ శ్రీమంతము, రచన:ఆరుద్ర, గానం.పులపాక సుశీల

2.సీతను కోరెను రావణ హస్తము, రచన:ఆరుద్ర, గానం.పులపాక సుశీల

3.ఎవ్వరో మ్రోగించిరి గుడిలో గంట, రచన:ఆరుద్ర, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

4. ఇది చెయ్యని తప్పుల శిక్ష ఇది, రచన: ఆరుద్ర, గానం.ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం

5.ఇది వరమో శాపమో పుణ్యపలమో, రచన:ఆరుద్ర , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కోరస్.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

"https://te.wikipedia.org/w/index.php?title=అనుగ్రహం&oldid=4299287" నుండి వెలికితీశారు