అనుబంధం లక్ష్మీ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్.ఆర్.అనూరాధాదేవి నిర్మించిన తెలుగు చలనచిత్రం. ఈ సినిమా 1984, మార్చి 30 విడుదలయ్యింది.

అనుబంధం
(1984 తెలుగు సినిమా)
Anubandham (1984 film).jpg
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాణం ఎన్. ఆర్. అనూరాధాదేవి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
రాధిక,
సుజాత,
కొంగర జగ్గయ్య,
ప్రభాకరరెడ్డి,
తులసి,
కార్తీక్
సంగీతం కె.చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.జానకి,
ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
విడుదల తేదీ 30 మార్చి,1984
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.కోదండరామమూర్తి
  • మాటలు: సత్యానంద్
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: నవకాంత్
  • కళ: భాస్కరరాజు
  • కూర్పు: కె.వెంకటేశ్వరరావు
  • నిర్మాత: ఎన్.ఆర్.అనూరాధాదేవి

పాటలుసవరించు

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో ఈ సినిమా పాటలు రికార్డ్ అయ్యాయి[1].

క్ర.సం పాట గాయకులు పాట రచయిత
1 ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆత్రేయ
2 జిం జిం తారరే జిం జిం తారరే చలిగాలి సాయంత్రం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
వేటూరి సుందరరామమూర్తి
3 ప్రతిరేయి రావాలా తొలిరేయి కావాలా సన్నజాజి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
వేటూరి
3 మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన వెన్నెలోచ్చి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
ఆత్రేయ

మూలాలుసవరించు

  1. కొల్లూరి భాస్కరరావు. "అనుబంధం - 1984". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 1 February 2020.