అనుభవించు రాజా 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాకు శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించాడు. రాజ్ తరుణ్, కశిష్‌ఖాన్‌, అజయ్, పోసాని కృష్ణ మురళి, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నటుడు రామ్ చరణ్ 22 సెప్టెంబర్ 2021న విడుదల చేయగా,[1] ట్రైలర్‌ను నవంబర్ 17న నటుడు నాగార్జున విడుదల చేయగా,[2] సినిమాను నవంబర్ 26న విడుదల చేశారు.[3]

అనుభవించు రాజా
దర్శకత్వంశ్రీను గవిరెడ్డి
నిర్మాతసుప్రియ యార్లగడ్డ
తారాగణంరాజ్ తరుణ్ , కశిష్‌ ఖాన్‌, అజయ్ ,పోసాని కృష్ణ మురళి
ఛాయాగ్రహణంనగేష్ బానెల్
కూర్పుచోటా కే ప్రసాద్
సంగీతంగోపి సుందర్
నిర్మాణ
సంస్థలు
అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్
విడుదల తేదీ
26 నవంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

  • బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్
  • నిర్మాత: సుప్రియ యార్లగడ్డ [6]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి [7]
  • సంగీతం: గోపి సుందర్
  • సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్
  • ఎడిటర్: చోటా కే ప్రసాద్
  • పాటలు: భాస్కరభట్ల
  • ఆర్ట్ డైరెక్టర్స్ : సుప్రియ బట్టేపాటి, రామ్ కుమార్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆనంద్ రెడ్డి కర్నాటి
  • ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్
  • కొరియోగ్రాఫర్: విజయ్ బిన్నీ

మూలాలు సవరించు

  1. Hmtv (23 September 2021). "'అనుభవించు రాజా' టీజర్ విడుదల చేసిన రామ్ చరణ్". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  2. TV9 Telugu (17 November 2021). "బంగార్రాజు చేతుల మీదుగా అనుభవించు రాజా ట్రైలర్.. ఆకట్టుకుంటున్న డైలాగ్స్." Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  3. NTV (31 October 2021). ""అనుభవించు రాజా" రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch (help)
  4. Andhrajyothy (22 November 2021). "ఆమె లేడీ బాస్: 'అనుభవించు రాజా' హీరోయిన్". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  5. Andhrajyothy (23 November 2021). "అందుకే నటిగా మారా!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  6. Eenadu (21 November 2021). "ఈ చిత్రం... పచ్చడన్నం లాంటిది". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  7. Sakshi (24 November 2021). "'నాగార్జున, నాగచైతన్యలకు కథ నచ్చడంతో మా సినిమా మొదలైంది'". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.

బయటి లింకులు సవరించు