అనుభవించు రాజా అనుభవించు
తెలుగు సినిమా
అనుభవించు రాజా అనుభవించు 1968 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]
అనుభవించు రాజా అనుభవించు (1968 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.బాలచందర్ |
కథ | కె.బాలచందర్ |
తారాగణం | నగేష్, ముత్తురామన్, సుందరరాజన్, హరికృష్ణ, రాజశ్రీ, జయభారతి, మనోరమ, ముత్తులక్ష్మి |
సంగీతం | ఎం.ఎస్.విశ్వనాథన్ |
గీతరచన | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | ఎన్.ఎస్.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
దీనికి మూలం అనుబవి రాజా అనుబవి (1967) అనే తమిళ సినిమా. దీనికి కథ, దర్శకత్వం కె.బాలచందర్ అందించగా; నగేష్ ద్విపాత్రాభినయం పోషించాడు.
పాటలు
మార్చు- అందాలుచిందే జగతిలో ఆశే చలించేను - ఎస్.పి.బాలు, పిఠాపురం , రచన: అనిశెట్టి సుబ్బారావు
- అనుభవించు రాజా అనుభవించి - పి.సుశీల, ఎల్.అర్. ఈశ్వరి, రచన: అనిశెట్టి
- మల్లెతీగ పూసిందిరా బుల్లిసోకు చేసిందిరా - ఘంటసాల, ఎల్.అర్. ఈశ్వరి, రచన: అనిశెట్టి
- మద్రాస్ వింత మద్రాస్ అరి తస్సాదియ్యా పైపై మెరుగుల పట్నం - పిఠాపురం , రచన అనిశెట్టి
- మాటల్లో మల్లెల్లోని మధువులూగెనే మోహం పెంచు - పి.సుశీల, రచన: అనిశెట్టి సుబ్బారావు.
వెలుపలి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-07. Retrieved 2016-03-03.