అరి కృష్ణతత్వంతో రూపొందిన తెలుగు సినిమా. అక్టోబరు 2023 విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం వి.జయశంకర్ దర్శకత్వం వహించాడు. కాగా అరిష‌డ్వ‌ర్గాలలోని కామ‌, క్రోధ‌, లోభ‌, మొహ‌, మ‌ద‌, మాత్స‌ర్యాల చుట్టూ తిరిగే క‌థాచిత్రంలో సుమన్, ఆమని, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి ప్రభావతి తదితరులు ప్రధానపాత్రలలో నటించారు.[1]

అరి
మై నేమ్ ఈజ్ నో బడీ
దర్శకత్వంవి.జయశంకర్
నిర్మాతశ్రీనివాస్ రామిరెడ్డి,
శేషు మారంరెడ్డి
తారాగణంసాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి ప్రభావతి
నిర్మాణ
సంస్థ
ఆర్వీ సినిమాస్ పతాకం
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ చిత్రంలోని కాసర్ల శ్యామ్‌ రాసిన చిన్నారి కిట్టయ్య సిత్రాల కిట్టయ్యా.. అంటూ శ్రీ కృష్ణుడుపై సాగే భక్తి గీతం అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చగా మంగ్లీ ఆలపించింది. ఈ పాట యూట్యూబ్‌లో మార్చి 2023లో విడుదల చేయగా ఇప్పటికీ అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. అలాగే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ను 2023 మార్చి 12న విడుదల చేయగా అనూహ్య రీతిలో స్పందన లభించింది.[2]

తారాగణం మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

మూలాలు మార్చు

  1. "ARI Trailer: అంతః శత్రువులను జయిస్తేనే | ex vice president venkaiah naidu appreciates ari trailer". web.archive.org. 2023-09-06. Archived from the original on 2023-09-06. Retrieved 2023-09-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Jayashankarr: గోపాల బాల.. శ్రీకృష్ణలీల | jayashankarr talks about ari movie krishna song". web.archive.org. 2023-09-06. Archived from the original on 2023-09-06. Retrieved 2023-09-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=అరి&oldid=3971772" నుండి వెలికితీశారు