అను ఇమ్మాన్యుయేల్

అనూ ఇమాన్యుల్ (జననం 1997 మార్చి 28) ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె స్వప్న సంచారి అనే మలయాళ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయమైంది.[1] ఆమె యాక్షన్ హీరొ బిజు(ആക്ഷൻ ഹീറോ ബിജു) అనే మలయాళ చిత్రం ద్వారా కథనాయికగా మారింది.[2]

అనూ ఇమాన్యుల్
Anu emmanuel at Agnyaathavaasi Movie - Audio Launch.png
మజ్ను పాటల విడుదలలో అనూ
జననం
అనూ ఇమాన్యుల్

(1997-03-28) 1997 మార్చి 28 (వయసు 25)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011, 2016-ప్రస్తుతం

కెరియరుసవరించు

అనూ అమెరికాలో జన్మించింది. ఆమె బాల్యం డల్లాస్, టెక్సాస్‌లో గడిచింది. ఆమె పాఠశాలలో చదువుతుండగా స్వప్న సంచారిలో నటించింది. ఆమె యాక్షన్ హీరొ బిజు అనే మలయాళ చిత్రం ద్వారా కథనాయికగా పరిచయమయింది. ఆ తరువాత ఆమె గోపీచంద్ సరసన ఆక్సిజన్ అనే చిత్రంలో నటించుటకు ఒప్పుకుంది.[3] ఆ చిత్ర చిత్రీకరణ సమయంలో ఆమె నానీ సరసన మజ్ను అనే చిత్రంలో నటించటానికి ఒప్పుకుంది. తెలుగులో మజ్ను సినిమా ముందుగా విడుదల కాగా, ఆమె పాత్ర, నటనకు అనూ చాలా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

నటించిన చిత్రాలుసవరించు

సూచిక
  ఇంకా విడుదలవని సినిమాలను సూచిస్తుంది
రావణాసుర
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2011 స్వప్న సంచారి అశ్వతి మలయాళం
2016 యక్షన్ హీరొ బిజు బెనిట్టా మలయాళం
మజ్ను కిరణ్మై తెలుగు
2017 కిట్టు ఉన్నాడు జాగ్రత్త జానకి తెలుగు
తుప్పారివాలన్ మల్లిక తమిళం తెలుగులో డిటెక్టివ్‌గా అనువాదమైంది
ఆక్సిజన్ గీతా తెలుగు
2018 అజ్ఞాతవాసి సుర్యకాంతం తెలుగు
నా పేరు సూర్య వర్షా తెలుగు
గీత గోవిందం తెలుగు అతిధి పాత్ర
శైలజారెడ్డి అల్లుడు అను రెడ్డి తెలుగు
2019 నమ్మ వీట్టు పిల్లై మాన్గని తమిళం
2021 అల్లుడు అదుర్స్ వసుంధర తెలుగు
మహా సముద్రం తెలుగు ద్విభాషా చిత్రం
తమిళం
2022 ఊర్వశివో రాక్షసివో తెలుగు [4]
తెలుగు [5]

మూలాలుసవరించు

  1. SHREEJAYA NAIR (17 September 2015). "Anu Emmanuel back after study break, to be Nivin's pair".
  2. "Anu Emmanuel joins Action Hero Biju". 20 September 2015. Archived from the original on 8 ఫిబ్రవరి 2016. Retrieved 15 ఫిబ్రవరి 2018.
  3. "After Action Hero Biju Anu Emmanuel in Telugu Movie Oxygen". 18 December 2015. Archived from the original on 23 ఫిబ్రవరి 2017. Retrieved 15 ఫిబ్రవరి 2018.
  4. "Allu Sirish and Anu Emmanuel's romantic drama titled 'Prema Kadanta'". The News Minute. 31 May 2021.
  5. "Ravi Teja's 'Ravanasura' begins filming". Telangana Today. 2022-01-19.

భాహ్య లంకెలుసవరించు