అజ్ఞాతవాసి

2018 లో త్రివిక్రమ్ దర్శకత్వం లో విడుదల చేసిన చిత్రం

అజ్ఞాతవాసి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 2018లో విడుదలైన సినిమా. ఇందులో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు.[1]

అజ్ఞాతవాసి
Agnyaathavaasi2.jpg
దర్శకత్వంత్రివిక్రమ్ శ్రీనివాస్
రచనత్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతఎస్. రాధాకృష్ణ
నటవర్గం
ఛాయాగ్రహణంవి. మణికండన్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థ
హారిక & హాసినీ క్రియేషన్స్
విడుదల తేదీలు
2018 జనవరి 10 (2018-01-10)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

హీరో తన తండ్రిని చంపిన వారిని తెలుసుకోటానికి తన సొంత కంపెనీలో ఉద్యోగిగా వస్తాడు. వాళ్ళని కనుగొని చంపటమే ఈ సినిమా కథ.

తారాగణంసవరించు

పవన్ కల్యాణ్ ఇందులో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిగా కనిపిస్తాడు. అతనికి మరదలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.

సంగీతంసవరించు

అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఆడియో డిసెంబరు 19, 2017 న విడుదలైంది.[2]

రికార్డులుసవరించు

యూనివర్సల్ స్టూడియోస్ లోని సిటీ వాక్ థియేటర్స్ లో ప్రదర్శించబడిన తొలి భారతీయ చిత్రంగా ఈ చిత్రం రికార్డును సృష్టించినది. ఉల్లేఖన లోపం: <ref> ట్యాగుకు, మూసే </ref> లేదు.

మూలాలుసవరించు

  1. న్యాయపతి, నీషిత. "Pawan Kalyan's clip from behind-the-scenes of 'Agnathavasi' goes viral". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 26 December 2017.
  2. "Live: Agnyaathavaasi audio launch". thehansindia.com. Retrieved 26 December 2017.