అనూష్ అగర్వాలా (జననం 23 నవంబర్ 1999, కోల్ కతా, ఇండియా) ఒక భారతీయ ఈక్వెస్ట్రియన్. అతను 2022 ప్రపంచ ఈక్వెస్ట్రియన్ గేమ్స్‌లో పాల్గొన్నాడు, డ్రెస్సేజ్ వరల్డ్ గేమ్స్‌లో పాల్గొన్న శ్రుతి వోరాతో కలిసి పాల్గొన్న మొదటి భారతీయ డ్రెస్సేజ్ రైడర్గా నిలిచాడు.[1] అతను 2022 ఆసియా క్రీడలలో ఈక్వెస్టేరియన్ డ్రెస్సేజ్‌లో టీమ్ ఈవెంట్లో బంగారు పతకం, వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించాడు.[2]

అనూష్ అగర్వాలా
వ్యక్తిగత సమాచారం
జాతీయత భారతదేశం
జననం (1999-11-23) 1999 నవంబరు 23 (వయసు 24)
కోల్‌కతా, భారతదేశం
క్రీడ
క్రీడగుర్రపుస్వారీ

అతను తన స్వస్థలమైన కోల్‌కతాలో మూడు సంవత్సరాల వయస్సులో రైడింగ్ ప్రారంభించాడు. అతను లా మార్టినియర్ కలకత్తాలో చదువుకున్నాడు. 17 సంవత్సరాల వయస్సులో అతను ప్రొఫెషనల్ డ్రెస్సేజ్ రైడర్ కావాలనే తన కలను నెరవేర్చడానికి జర్మనీకి వెళ్లి జర్మన్ ఒలింపియన్ హ్యూబెర్టస్ ష్మిత్ వద్ద శిక్షణ ప్రారంభించాడు.[3]

అవార్డులు మార్చు

మూలాలు మార్చు

  1. "Anush AGARWALLA". bios.fei.org. Retrieved 2024-01-26.
  2. "Anush Agarwalla wins historic bronze in Dressage Individual | Latest Videos - Times of India Videos". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2024-01-26.
  3. Bryan, Polly (2022-08-06). "Indian riders make history in Herning – with an Indian-bred horse and another who loves raspberries". Horse & Hound (in ఇంగ్లీష్). Retrieved 2024-01-26.