అర్జున అవార్డు : జాతీయ క్రీడలలో మంచి ప్రతిభ చూపిన క్రీడాకారులకు తగిన గుర్తింపును ఇవ్వడానికి 1961లో అర్జున అవార్డును భారత ప్రభుత్వము ఏర్పాటుచేసింది. ఈ అవార్డు వెంబడి రూ 500000 నగదు బహుమతి కూడా అందజేస్తారు. ఇది కేలవం క్రీడాకారులకు మాత్రమే అందజేసే పురస్కారం.
భారత దేశపు పరుగుల రాణిగా పేరుగాంచిన పి.టి.ఉషకు భారత ప్రభుత్వం 1985లో పద్మశ్రీ, అర్జున అవార్డుతో సత్కరించింది. ఇటీవల భారత ప్రభుత్వం ఈ అవార్డు అందజేయడానికి మార్గదర్శకాలను మార్చింది. ఈ అవార్డుకు అర్హులు కావడానికి గత 3 సంవత్సరాలుగా మంచి క్రీడా ప్రతిభను కల్గి ఉండటమే కాకుండా మంచి క్రమశిక్షణ కలిగిన నడవడిక కూడా కల్గి ఉండాలి. 2001 నుంచి ఈ అవార్డును క్రింది వర్గాలలో మంచి నడ్వడిక కలిగిన వారికే అందజేస్తున్నారు.
ఆర్చెరీ క్రీడలో అర్జున అవార్డు గ్రహీతలు
సవరించు
క్రమ సంఖ్య
సంవత్సరం
అవార్డు గ్రహీత పేరు
1
1981
కృష్ణదాస్
2
1989
శ్యామ్‌లాల్
3
1991
లింబారామ్
4
1992
సంజీవ్ కుమార్ సింగ్
5
2005
డోలా బెనర్జీ
అథ్లెటిక్స్ లో అర్జున అవార్డు గ్రహీతలు
సవరించు
క్రమ సంఖ్య
సంవత్సరం
అవార్డు గ్రహీత పేరు
1
1961
గురుబచన్ సింగ్ రాంధ్వా
2
1962
తర్లోక్ సింగ్
3
1963
స్టెఫీ డి సౌజా
4
1964
మఖాన్ సింగ్
5
1965
కెన్నెత్ పోవెల్
6
1966
అజ్మెర్ సింగ్
7
1966
బి.ఎస్.బారువా
8
1967
ప్రవీణ్ కుమార్
9
1967
భీంసింగ్
10
1968
జోగిందర్ సింగ్
11
1968
మంజిత్ వాలియా
12
1969
హార్నెక్ సింగ్
13
1970
మోహిందర్ సింగ్
14
1971
ఎడ్వర్డ్ సెక్వీరా
15
1972
విజయ్ సింగ్ చౌహాన్
16
1973
శ్రీరాం సింగ్
17
1974
టి.సి.యోహన్నన్
18
1974
శివనాథ్ సింగ్
19
1975
హరిచంద్
20
1975
వి.అనుసూయ బాయి
21
1976
బహదూర్ సింగ్
22
1976
గీతా జుట్శి
23
1978-79
సురేష్ బాబు
24
1978-79
ఏంజెల్ మేరీ జోసెఫ్
25
1979-80
ఆర్.జ్ఝాన్ శేఖరన్
26
1980-81
గోపాల్ సైనీ
27
1981
సాబిర్ అలీ
28
1982
చార్లెస్ బొర్రోమీ
29
1982
చాంద్ రామ్
30
1982
ఎం.డి.వల్సమ్మ
31
1983
సురేష్ యాదవ్
32
1983
పి.టి.ఉష
33
1984
రాజ్ కుమార్
34
1984
షైనీ అబ్రహాం
35
1985
రఘుబీర్ సింగ్
36
1985
ఆశా అగర్వాల్
37
1985
ఆదిల్లే సుమరివాలా
38
1986
సుమన్ రేవత్
39
1987
బల్వీందర్ సింగ్
40
1987
వందనా రావు
41
1987
బగీచా సింగ్
42
1987
వందనా శాంబాగ్
43
1988
అశ్వినీ నాచప్ప
44
1989
మెర్సీ కుట్టన్
45
1990
దీనా రామ్
46
1992
బహదూర్ ప్రసాద్
47
1993
కే.సారమ్మ
48
1994
రోసా కుట్టి
49
1995
శక్తి సింగ్
50
1995
జ్యోతిర్మయీ సిక్దార్
51
1996
అజిత్ భదూరియా
52
1996
పద్మినీ థామస్
53
1997
రీత్ అబ్రహాం
54
1998
సిరిచంద్ రామ్
55
1998
నీలం జస్వంత్ సింగ్
56
1998
ఎస్.డి.ఏశాన్
57
1998
రచితా మిస్త్రి
58
1998
పరంజిత్ సింగ్
59
1999
గులాబ్ చంద్
60
1999
గుర్మిత్ కౌర్
61
1999
పర్దుమన్ సింగ్
62
1999
సునీతా రాణి
63
2000
కే.ఎం.బీనామోల్
64
2000
యద్వేంద్ర వశిష్ట (PH)
65
2000
విజయ్ బాలచంద్ర మునీశ్వర్ - Powerlifting (PH)
66
2000
జోగిందర్ సింగ్ బేడీ (PH) (For Life time Contribution)
67
2002
అంజు బాబీ జార్జ్
68
2002
సరస్వతి సాహ
69
2003
సోమా బిస్వాస్
70
2003
మాధురీ సక్సేనా
71
2004
అనిల్ కుమార్
72
2004
జే.జే.శోభా
73
2004
Devendra Jhajharia (Physically Challenged)
బ్యాడ్మింటన్ లో అర్జున వార్డు గ్రహీతలు
సవరించు
క్రమ సంఖ్య
సంవత్సరం
అవార్డు గ్రహీత పేరు
1
1961
నందు నాటేకర్
2
1962
మీనా షా
3
1965
దినేష్ ఖన్నా
4
1967
సురేష్ గోయెల్
5
1969
దిపు ఘోష్
6
1970
డి.వి.టాంబే
7
1971
ఎస్.మూర్తి
8
1972
ప్రకాష్ పడుకొనె
9
1974
రామన్ ఘోష్
10
1975
దావిందర్ అహుజా
11
1976
అమి ఘియా
12
1977-78
కే.టి.సింగ్
13
1980-81
సయ్యద్ మోడి
14
1982
పి.గంగూలీ
15
1982
మధుమిత గోస్వామి
16
1991
రాజీవ్ బగ్గా
17
2000
పుల్లెల గోపీచంద్
18
1999
జార్జ్ థామస్
19
2003
మాదసు శ్రీనివాసరావు (Physically Challenged)
20
2004
అభిన్న్ శ్యాం గుప్తా
బాస్కెట్ బాల్ లో అర్జున అవార్డు గ్రహీతలు
సవరించు
క్రమ సంఖ్య
సంవత్సరం
అవార్డు గ్రహీత పేరు
1
1961
సర్బసిత్ సింగ్
2
1967
ఖుషీ రాం
3
1968
గుర్డియాల్ సింగ్
4
1969
హరిదత్త్
5
1970
గులాం అబ్బాస్ మూంతాసిర్
6
1971
మన్‌మోహన్ సింగ్
7
1973
ఎస్.కే.కటారియా
8
1974
ఏ.కే.పుంజ్
9
1975
హనుమాన్ సింగ్
10
1977-78
టి.విజయ రాఘవన్
11
1979-80
ఓం ప్రకాష్
12
1982
అజ్మీర్ సింగ్
13
1991
రాధేశ్యాం
14
1991
ఎస్.శర్మ
15
1999
సజ్జన్ సింగ్ చీమా
బాల్ బ్యాడ్మింటన్ లో అర్జున అవార్డు గ్రహీతలు
సవరించు
క్రమ సంఖ్య
సంవత్సరం
అవార్డు గ్రహీత పేరు
1
1970
జే.పిచ్చయ్య
2
1972
జే.శ్రీనివాసన్
3
1973
ఏ.కరీం
4
1975
ఎ.ఏ.ఇక్బాల్
5
1976
ఏ.శ్యాం క్రిస్ట్ దాస్
6
1984
డి.రాజారామన్
బాక్సింగ్ లో అర్జున అవార్డు గ్రహీతలు
సవరించు
క్రమ సంఖ్య
సంవత్సరం
అవార్డు గ్రహీత పేరు
1
1961
ఎల్.బుడ్డీ డి సౌజా
2
1962
పి.బహదూర్ మాల్
3
1966
హవా సింగ్
4
1968
డెన్నిస్ స్వామి
5
1971
మునుస్వామి వేణు
6
1972
చంద్రనారాయణన్
7
1973
మెహతాబ్ సింగ్
8
1977-78
బి.ఎస్.థాపా
9
1978-79
సి.సి.మాచయ్య
10
1979-80
బి.సింగ్
11
1980-81
ఐజాక్ అమాల్‌దాస్
12
1981
జి.మనోహరన్
13
1982
కౌర్ సింగ్
14
1983
జస్ లాల్ ప్రధాన్
15
1986
జైపాల్ సింగ్
16
1987
సీవా జయరాం
17
1989
గోపాల్ దేవాంగ్
18
1991
డిఎస్.యాదవ్
19
1992
రాజేందర్ ప్రసాద్
20
1993
మనోజ్ పింగళే
21
1993
ముకుంద్ కిల్లేకర్
22
1995
వి.దేవరాజన్
23
1996
రాజ్ కుమార్ సంగ్వాన్
24
1998
ఎన్.జి.డింకో సింగ్
25
1999
గురుచరణ్ సింగ్
26
1999
జితేందర్ కుమార్
27
2002
మహ్మద్ అలీ ఖమర్
28
2003
మాంగ్టే చుగ్నీజంగ్ మేరీకాం
క్యారమ్స్ లో అర్జున అవార్డు గ్రహీతలు
సవరించు
క్రికెట్ లో అర్జున అవార్డు గ్రహీతలు
సవరించు
సైక్లింగ్ లో అర్జున అవార్డు గ్రహీతలు
సవరించు
క్రమ సంఖ్య
సంవత్సరం
అవార్డు గ్రహీత పేరు
1
1975
అమర్ సింగ్
2
1978-79
ఎం.మహాపాత్ర
3
1983
ఏ.ఆర్.అర్థన
ఈక్వెస్ట్రియన్ లో అర్జున అవార్డు గ్రహీతలు
సవరించు
క్రమ సంఖ్య
సంవత్సరం
అవార్డు గ్రహీత పేరు
1
1973
దఫేదార్ ఖాన్
2
1976
హెచ్.ఎస్.సోధి
3
1982
ఆర్.సింగ్ బ్రార్
4
1982
రఘుబీర్ సింగ్
5
1984
జి.మహ్మద్ ఖాన్
6
1987
జె.ఎస్.అహ్లువాలియా
7
1991
అధిరాజ్ సింగ్
8
2003
రాజేష్ పట్టు
9
2004
దిలీప్ కుమార్ అహ్లావత్
ఫుట్ బాల్ క్రీడలో అర్జున అవార్డు గ్రహీతలు
సవరించు
క్రమ సంఖ్య
సంవత్సరం
అవార్డు గ్రహీత పేరు
1
1961
ప్రదీప్ కుమార్ బెనర్జీ
2
1962
టి.బలరాం
3
1963
చునీ గోస్వామి
4
1964
జర్నేల్ సింగ్
5
1965
అరుణ్ లాల్ ఘోష్
6
1966
యూసుఫ్ ఖాన్
7
1967
పీటర్ థంగర
8
1969
ఇందర్ సింగ్
9
1970
సయ్యద్ నయీముద్దీన్
10
1971
సి.పి.సింగ్
11
1973
మగన్ సింగ్ రజ్వీ
12
1978-79
గురుదేవ్ సింగ్
13
1979-80
ప్రసుమ్ బెనర్జీ
14
1980-81
మహ్మద్ హబీబ్
15
1981
సుధీర్ కర్మాకర్
16
1983
శాంతి ముల్లిక్
17
1989
ఎస్.భట్టాచార్జీ
18
1997
బి.ఎస్.కె.శంఖ్‌వాల్కర్
19
1998
బైచుంగ్ భూటియా
20
2002
ఐ.ఎం.విజయన్
జిమ్నాస్టిక్ లో అర్జున అవార్డు గ్రహీతలు
సవరించు
క్రమ సంఖ్య
సంవత్సరం
అవార్డు గ్రహీత పేరు
1
1961
శ్యాంలాల్
2
1975
మోటు దేవనాథ్
3
1985
ఎస్.శర్మ
4
1989
కృపాలీ పటేల్
5
2000
కల్పనా దేబ్‌నాథ్
వెయిట్ లిఫ్టింగ్ లో అర్జున అవార్డు గ్రహీతలు
సవరించు
క్రమ సంఖ్య
సంవత్సరం
అవార్డు గ్రహీత పేరు
1
1961
ఎ.ఎన్.ఘోష్
2
1962
ఎల్.కె.దాస్
3
1963
కె.ఇ.రావు
4
1965
బి.ఎస్.భాటియా
5
1966
మోహన్ లాల్ ఘోష్
6
1967
ఎస్.జాన్ గాబ్రియల్
7
1970
అరుణ్ కుమార్ దాస్
8
1971
ఎస్.ఎల్.సల్వాన్
9
1972
అనిల్ కుమార్ మండల్
10
1974
ఎస్.వెల్లైస్వామి
11
1975
దల్బీర్ సింగ్
12
1976
కె.బాలమురుగానందం
13
1977-78
ఎమ్.టి.సెల్వన్
14
1978-79
ఇ.కరుణాకరన్
15
1981
బి.కె.సత్పతి
16
1982
తారా సింగ్
17
1983
విస్పి కె.డరోగా
18
1985
ఎమ్.సి.భాస్కర్
19
1986
జగ్ మోహన్ సప్రా
20
1987
జి.దేవన్
21
1989
జ్యొత్స్న దత్త
22
1990
ఆర్.చంద్ర
ఎన్.కుంజరాణి
23
1991
ఛాయా అదక్
24
1993
భారతి సింగ్
25
1994
కరణం మల్లేశ్వరి
26
1997
పరమజిత్ శర్మ
ఎన్.లక్ష్మి
27
1998
సతిష్ రాయ్
28
1999
దల్బీర్ సింగ్
29
2000
సనమచ చను తింగబాయిజన్
30
2002
తాండవ ముర్తి ముతు
చదరంగంలో అర్జున అవార్డు గ్రహీతలు
సవరించు
బిలియర్డ్స్ & స్నూకర్
సవరించు
జాతీయ క్రీడా అవార్డు గ్రహీతల జాబితా, సంవత్సరం, అవార్డు.
Year
Recipient
Award
1992–1993
గీత్ సేథి
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న
2005
పంకజ్ అద్వానీ
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న
1970
మైఖేల్ ఫెరీరా
అర్జున అవార్డు
1972
సతీష్ కుమార్ మోహన్
అర్జున అవార్డు
1973
శ్యామ్ ష్రాఫ్
అర్జున అవార్డు
1978–1979
అరవింద్ సావూరు
అర్జున అవార్డు
1983
సుభాష్ అగర్వాల్
అర్జున అవార్డు
1984
ఓంప్రకేష్ అగర్వాల్
అర్జున అవార్డు
1985
గీత్ సేథి
అర్జున అవార్డు
1989
యాసిన్ వ్యాపారి
అర్జున అవార్డు
1997
అశోక్ హరిశంకర్ శాండిల్య
అర్జున అవార్డు
2001
దేవేందర్ శ్రీకాంత్ జోషి
అర్జున అవార్డు
2002
అలోక్ కుమార్
అర్జున అవార్డు
2003
పంకజ్ అద్వానీ
అర్జున అవార్డు
2005
అనూజా ఠాకూర్
అర్జున అవార్డు
2012
ఆదిత్య మెహతా
అర్జున అవార్డు
2013
రూపేష్ షా
అర్జున అవార్డు
2016
సౌరవ్ కొఠారి
అర్జున అవార్డు
2005
మనోజ్ కుమార్ కొఠారి
ధ్యాన్ చంద్ అవార్డు
1996
విల్సన్ జోన్స్
ద్రోణాచార్య అవార్డు
2001
మైఖేల్ ఫెరీరా
ద్రోణాచార్య అవార్డు
2004
అరవింద్ సావూరు
ద్రోణాచార్య అవార్డు
2010
సుభాష్ అగర్వాల్
ద్రోణాచార్య అవార్డు