అన్నా స్మిత్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

అన్నా మిచెల్ స్మిత్ (జననం 1978, మే 12) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]

అన్నా స్మిత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అన్నా మిచెల్ స్మిత్
పుట్టిన తేదీ (1978-05-12) 1978 మే 12 (వయసు 46)
డునెడిన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 112)1996 జూలై 4 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 75)1999 ఫిబ్రవరి 13 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2002 ఫిబ్రవరి 21 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1994/95–2006/07వెల్లింగ్‌టన్ బ్లేజ్
2002స్టాఫోర్డ్‌షైర్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 1 19 13 118
చేసిన పరుగులు 27 497 522 3,155
బ్యాటింగు సగటు 27.00 33.13 26.10 31.23
100లు/50లు 0/0 0/3 2/2 3/18
అత్యుత్తమ స్కోరు 27 91* 109 104
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 3/– 6/– 27/–
మూలం: CricketArchive, 19 April 2021

అన్నా మిచెల్ స్మిత్ 1978 మే 12న న్యూజీలాండ్ లోని డునెడిన్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం

మార్చు

1996 - 2002 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 1 టెస్ట్ మ్యాచ్,[3] 19 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. వెల్లింగ్టన్ కోసం దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది. స్టాఫోర్డ్‌షైర్‌తో ఒక సీజన్ లో పాల్గొన్నది.[4] క్రీడా వృత్తిని వదిలిపెట్టిన తరువాత, స్మిత్ మార్కెటింగ్ సపోర్ట్‌లో పనిచేసింది.[5]

మూలాలు

మార్చు
  1. "Anna Smith Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  2. "Steven Smith Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  3. "ENG-W vs NZ-W, New Zealand Women tour of England 1996, 2nd Test at Worcester, July 04 - 07, 1996 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  4. "Anna Smith". CricketArchive. Retrieved 19 April 2021.
  5. "Where are they now? The White Ferns of 2000". Newsroom. 31 March 2022. Retrieved 22 June 2022.

బాహ్య లింకులు

మార్చు