అపరిచితులు 1979 లో విడుదలైన తెలుగు చిత్రం. ఇది కన్నడం సినిమా అపరిచిత నుండి డబ్బింగు చేయబడ్డ చిత్రం.[1] కాశీనాధ్ దర్శకత్వంలో తయరైన ఈ చిత్రం తెలుగులో విజయవంతమయ్యింది. శోభ, వాసుదేవరావు, హీరో, బాలనటుడు, మోహన్ ల నటన, బలమైన స్క్రిప్ట్, దర్శకత్వం చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఇదే చిత్రం తరువాత హిందీలో మిథున్ చక్రవర్తి, అమ్రిష్ పురి లతో పునర్నిర్మితమయ్యింది.

అపరిచితులు
(1979 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ ఎన్.వై.కె.కంబైన్స్
భాష తెలుగు


మూలాలుసవరించు

  1. "Aparichithulu–The movie that inspired Vamsy to make "Anveshana"!". Cinemacinemacinema (in ఆంగ్లం). 2019-11-02. Retrieved 2020-08-09.

బాహ్య లంకెలుసవరించు