మిధున్ చక్రవర్తి
భారతీయ చలనచిత్ర నటుడు
మిధున్ చక్రవర్తి ప్రముఖ హిందీ నటుడు, ఇతను జన్మతహ బెంగాలీ అయినప్పటికీ హిందీ చిత్రాలలో రాణించాడు. డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా ఖ్యాతి పొందాడు. పలు పురస్కారాలు కూడా పొందాడు.
మిధున్ చక్రవర్తి | |
---|---|
జననం | గౌరంగ చక్రవర్తి 16 జూన్ 1950 [1] |
ఇతర పేర్లు | మిధున్ దా |
వృత్తి | నటుడు వ్యాపారవేత్త |
క్రియాశీల సంవత్సరాలు | 1976–ఇప్పటివరకు |
జీవిత భాగస్వామి |
|
మిధున్ చక్రవర్తికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది.[2]
మిథున్ చక్రవర్తి సినీ రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్రం 2024 సెప్టెంబర్ 30న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసింది.[3]
సినిమాలు
మార్చు- కాల్పురుష్ (బెంగాలీ)
పురస్కారాలు
మార్చుగెలిచినవి
- 24వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1976) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు - మృగయా
- 40వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1992) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు - తహదేర్ కథ
- 43వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1995) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటుడు - స్వామి వివేకానంద
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "40వ జాతీయ చలనచిత్ర పురస్కారములు" (PDF). iffi.nic.in. p. 39. Archived from the original (PDF) on 8 October 2015. Retrieved 20 August 2011.
- ↑ Andhrajyothy (26 January 2024). "కృషికి తగ్గ ప్రతిఫలం.. ప్రతిభకు పట్టం". Archived from the original on 26 జనవరి 2024. Retrieved 26 January 2024.
- ↑ NT News (30 September 2024). "మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
బయటి లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మిధున్ చక్రవర్తి పేజీ
- ఇతను నర్తించిన పాట! Archived 2013-01-03 at Archive.today