అపర్ణ పి నాయర్

కేరళకు చెందిన సినిమా నటి

అపర్ణ పి నాయర్ (1989, నవంబరు 30 - 2023, ఆగస్టు 31) కేరళకు చెందిన సినిమా నటి. ఆమె ప్రధానంగా మలయాళ టెలివిజన్ సీరియల్స్‌లో కనిపించింది.

అపర్ణ పి నాయర్
జననం(1989-11-30)1989 నవంబరు 30
మరణం2023 ఆగస్టు 31(2023-08-31) (వయసు 33)
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2009–2023
జీవిత భాగస్వామిసంజిత్
పిల్లలు2

కెరీర్ మార్చు

చందనమజ, ఆత్మసఖి, మైథిలి వెనుక వరుణ్ణు, దేవస్పర్శం వంటి టెలివిజన్ ధారావాహికలలో నటించిన అపర్ణ తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. మేఘతీర్థం, ముద్దుగౌ, అచ్చయాన్స్, కోదాటి సమక్షం బాలన్ వాకిల్, కల్కి వంటి సినిమాలలో కూడా నటించింది.[1][2]

వ్యక్తిగత జీవితం మార్చు

సంజిత్‌తో ఈమెకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[3][4]

నటించినవి మార్చు

సినిమా
సంవత్సరం సినిమా ఇతర వివరాలు మూలాలు
2009 మేఘతీర్థం తొలిచిత్రం [5]
2016 ముద్దుగావ్ [6]
2017 మిథిలీ వీఁడుఁ వరున్ను
అచాయన్లు
నీరంజన పూక్కల్
2018 దేవస్పర్శము
పెన్ మసాలా
2019 కోడతి సమక్షం బాలన్ వకీల్
బ్రిటిష్ బంగ్లా
నల్ల విశేషం
కల్కి
2022 కడలు పరంజ కధ
టెలివిజన్
సంవత్సరాలు టీవి సిరీస్ ఛానల్ మూలాలు
2014–18 చందనమజ ఏషియానెట్ [7]
2016–18 ఆత్మసఖి మజావిల్ మనోరమ [7]

మరణం మార్చు

2023, ఆగస్టు 31న అపర్ణ ఆత్మహత్య (ఆమె తన గదిలో ఉరి వేసుకుని) చేసుకొని మరణించింది.[8][9]

మూలాలు మార్చు

  1. "കടന്നുപോകുന്ന സങ്കടങ്ങളെ കുറിച്ചുള്ള സൂചനയായിരുന്നോ അത്?; നൊമ്പരമായി അപർണയുടെ അവസാന റീൽ". Indian Express Malayalam. 1 September 2023. Retrieved 2023-09-02.
  2. Bureau, ABP News (2023-09-01). "Malayalam Actor Aparna P. Nair Found Dead At Her Thiruvananthapuram Home". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-02.
  3. "Actor Aparna P. Nair found dead at her residence". English.Mathrubhumi (in ఇంగ్లీష్). 2023-09-01. Retrieved 2023-09-02.
  4. "Malayalam Actress Aparna Nair, 31, Found Hanging At Her Thiruvananthapuram Home". The Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2023-09-02.
  5. "Film and TV actor Aparna P Nair found dead at her Thiruvananthapuram residence". The New Indian Express. Retrieved 2023-09-02.
  6. Das, Garima. "Malayalam Actress Aparna P Nair Found Dead At Her Thiruvananthapuram Home". Outlook (Indian magazine) (in ఇంగ్లీష్). Retrieved 2023-09-02.
  7. 7.0 7.1 Nair, Aishwarya (2023-09-01). "Who was Aparna P Nair, the Malayalam serial actor found dead at her residence in Thiruvananthapuram?". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2023-09-02.
  8. "Malayalam TV actress Aparna P Nair found dead at Thiruvananthapuram home". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-09-02.
  9. "Malayalam cine-serial actor Aparna Nair found dead at 33 in apparent suicide". mint (in ఇంగ్లీష్). 1 September 2023. Retrieved 2023-09-02.