అప్రెమిలాస్ట్

ఔషధం

అప్రెమిలాస్ట్, అనేది ప్లేక్ సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, బెహెట్స్ వ్యాధి చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[2][3] ఇతర చికిత్సలు ప్రభావవంతంగా లేనప్పుడు ఇది ఉపయోగించబడుతుంది.[2] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[4]

అప్రెమిలాస్ట్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
N-{2-[(1S)-1-(3-Ethoxy-4-methoxyphenyl)-2-(methylsulfonyl)ethyl]-1,3-dioxo-2,3-dihydro-1H-isoindol-4-yl}acetamide
Clinical data
వాణిజ్య పేర్లు ఓటేజ్లా, ఇతరాలు
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a614022
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం B3 (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) POM (UK) -only (US) Rx-only (EU) Prescription only
Routes నోటిద్వారా
Pharmacokinetic data
Bioavailability 73%;[1] Tmax = ~2.5 hours
Protein binding c. 68%[1]
మెటాబాలిజం కాలేయం (సివైపి3ఎ4, సివైపి2ఎ6 నుండి స్వల్ప సహకారంతో, సివైపి1ఎ2)[1]
అర్థ జీవిత కాలం 6–9 గంటలు[1]
Excretion మూత్రం (58%), మలం (39%)[1]
Identifiers
CAS number 608141-41-9
ATC code L04AA32
PubChem CID 11561674
DrugBank DB05676
ChemSpider 9736448
UNII UP7QBP99PN
KEGG D08860
ChEBI CHEBI:78540
ChEMBL CHEMBL514800
Synonyms CC-10004
Chemical data
Formula C22H24N2O7S 
  • InChI=1S/C22H24N2O7S/c1-5-31-19-11-14(9-10-18(19)30-3)17(12-32(4,28)29)24-21(26)15-7-6-8-16(23-13(2)25)20(15)22(24)27/h6-11,17H,5,12H2,1-4H3,(H,23,25)/t17-/m1/s1
    Key:IMOZEMNVLZVGJZ-QGZVFWFLSA-N

ఈ మందు వలన అతిసారం, వికారం, సాధారణ జలుబు, తలనొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[2] ఇతర దుష్ప్రభావాలు నిరాశ, బరువు తగ్గడం వంటివి కలిగి ఉండవచ్చు.[3] గర్భధారణలో భద్రత అస్పష్టంగా ఉంది.[5]

అప్రెమిలాస్ట్ 2014లో యునైటెడ్ స్టేట్స్, 2015లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3][2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 4 వారాల చికిత్సకు 2021 నాటికి NHSకి దాదాపు £550 ఖర్చవుతుంది.[4] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 4,100 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[6]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Otezla (aprelimast) dosing, indications, interactions, adverse effects, and more". Medscape Reference. WebMD. Retrieved 28 March 2014.
  2. 2.0 2.1 2.2 2.3 "Otezla". Archived from the original on 3 March 2020. Retrieved 15 January 2022.
  3. 3.0 3.1 3.2 "DailyMed - OTEZLA- apremilast tablet, film coated". dailymed.nlm.nih.gov. Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
  4. 4.0 4.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1165. ISBN 978-0857114105.
  5. "Apremilast (Otezla) Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2020. Retrieved 15 January 2022.
  6. "Otezla Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 May 2016. Retrieved 15 January 2022.