అబ్బాస్ ముహమ్మద్

అబ్బాస్‌ మహమ్మద్‌ సామాజిక కార్యకర్త, రచయిత.

అబ్బాస్ ముహమ్మద్

బాల్యము

మార్చు

అబ్బాస్‌ మహమ్మద్‌ వరంగల్‌ జిల్లా జాఫర్‌ ఘడ్‌ మండలం తమ్మడపల్లి(జి) గ్రామంలో 1976 జనవరి 16న జన్మించారు. తల్లి తండ్రులు : మొహిద్దీన్‌ బీ, ఇస్మాయిల్‌ సాహెబ్‌. ఇతను ఎమ్మెస్సీ. చదివారు.

రచనా వ్యాసంగము

మార్చు

2000లో సాహిత్య రంగ ప్రవేశం చేసి ఎన్నో కవితలు, వ్యాసాలు వ్రాశారు. వీరు వ్రాసి ప్రచురించిన గ్రంథము- 'భారతదేశం ముస్లింల ఆర్థిక సామాజిక, విద్యా స్థితిగతులు' (జస్టిస్‌ రాజేంద్ర సచార్ కమిటీ నివేదిక సంక్షిప్త అనువాదాం),

లక్ష్యం

మార్చు

ఇతని లక్ష్యము సమసమాజం దిశగా ప్రజలను చైతన్య వంతుల్ని చేయడం.

మూలాలు

మార్చు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము. పుట 29 అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010

ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌

చిరునామా వినుకొండ - 522647. పుట 29