అమరచింత శాసనసభ నియోజకవర్గం
అమరచింత శాసనసభ నియోజకవర్గం 1972 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గంలో ఉండేది.[1] 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో అమరచింత అసెంబ్లీ సెగ్మెంట్ రదై నూతనంగా దేవరకద్ర నియోజకవర్గంగా ఏర్పాటైంది.[2]
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం | అభ్యర్థి | పార్టీ | ప్రత్యర్ధి | పార్టీ |
---|---|---|---|---|
2004[3][4] | సల్గుటి స్వర్ణ సుధాకర్ | కాంగ్రెస్ | ||
1999[5] | కొత్తకోట దయాకర్ రెడ్డి | టీడీపీ | కొల్లికొదురు వీరారెడ్డి | కాంగ్రెస్ |
1994[6] | కొత్తకోట దయాకర్ రెడ్డి | టీడీపీ | కొల్లికొదురు వీరారెడ్డి | కాంగ్రెస్ |
1989[7] | కొల్లికొదురు వీరారెడ్డి | కాంగ్రెస్ | కొత్తకోట దయాకర్ రెడ్డి | టీడీపీ |
1985 | రఫిక్ మెహదీ ఖాన్ | టీడీపీ | కొల్లికొదురు వీరారెడ్డి | కాంగ్రెస్ |
1983[8] | ఇస్మాయీలు మహమ్మద్ | స్వతంత్ర అభ్యర్ధి | కొల్లికొదురు వీరారెడ్డి | కాంగ్రెస్ |
1978 | కొల్లికొదురు వీరారెడ్డి | కాంగ్రెస్ (I) | సోంభూపాల్ | జనతా పార్టీ |
1972[9] | సోంభూపాల్ | కాంగ్రెస్ | ఏకగ్రీవం | |
1967 | సోంభూపాల్ | కాంగ్రెస్ | జయలక్ష్మీ దేవమ్మ | కాంగ్రెస్ |
1962 | సోంభూపాల్ | స్వతంత్ర అభ్యర్ధి | జయలక్ష్మీ దేవమ్మ | కాంగ్రెస్ |
1957 | మురళీధర్‌రెడ్డి | కాంగ్రెస్ | పి.ఆర్.కృష్ణ | పి.ఎస్.పి |
మూలాలు
మార్చు- ↑ Eenadu (8 November 2023). "అమరచింత పోయి.. దేవరకద్ర వచ్చే". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
- ↑ Eenadu (9 November 2023). "విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు..." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". m.rediff.com. Retrieved 2022-09-24.
- ↑ Eenadu (29 October 2023). "శాసన సభలో అతివల కేతనం". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-09-03.
- ↑ "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-09-03.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-09-03.
- ↑ Namasthe Telangana (12 April 2022). "శాసనసభ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.