అమరజీవి (1956 సినిమా)
అమరజీవి 1956లో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. అమరదీపం అనే తమిళ సినిమా దీనికి మూలం. తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, సావిత్రి, నాగయ్య,నంబియార్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు అందించారు.
అమరజీవి (1956 సినిమా) (1956 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | తాతినేని ప్రకాశరావు |
తారాగణం | శివాజీగణేశన్, చిత్తూరు నాగయ్య, సావిత్రి, నంబియార్, ఇ.వి.సరోజ, పద్మిని |
సంగీతం | టి.చలపతిరావు |
గీతరచన | శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | సమత పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుశివాజీ గణేశన్
నంబియార్
సావిత్రి
చిత్తూరు వి.నాగయ్య
ఇ.వి.సరోజ
పద్మిని
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: తాతినేని ప్రకాశరావు
సంగీతం: తాతినేని చలపతిరావు
నిర్మాత: పి.వి.వి.సత్యనారాయణ మూర్తి
నిర్మాణ సంస్థ: సమత పిక్చర్స్
సాహిత్యం:శ్రీరంగం శ్రీనివాసరావు
విడుదల:1956: ఆగస్టు:17.
పాటలు
మార్చు- కుములబోకు నేస్తం తీరునోయి భారం నిన్న రాదు సాయం
- కొల్లాయి కట్టి కావి కట్టి ఊరు విడిచేసి పోతనే పోవనీ
- తేనియలందు మరు మల్లియలందు కోటి తేటి పలుమార్లు
- నన్నే మరచితివో ఏమో ఎటునే మనగలనో నా ప్రభూ
- నాణ్యం మనుషులకు అవసరం అబ్బి బాబు అవసరం
- నారియో జింఖానా కోరుకో గుమ్ఖానా ఆడుకో సుల్తానా
- పక్షినై వాలుదు వాలి వచ్చి ఆడుదు ఆడి పాడి నీకోసం
- వేషాలు వేస్తాం మేము తిల్లెలేలో దేశ దేశాలు తిరుగుతాం
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)