అమరీష్ త్యాగి
అమరీష్ త్యాగి (జననం 1978 ఫిబ్రవరి 14) ఒక భారతీయ రాజకీయ వ్యూహకర్త. ఆయన కె. సి. త్యాగి కుమారుడు.
అమ్రిష్ త్యాగి | |
---|---|
జననం | ఘజియాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1978 ఫిబ్రవరి 14
వృత్తి | రాజకీయ వ్యూహకర్త |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
తండ్రి | కె. సి. త్యాగి |
వెబ్‌సైటు | |
Official website |
ఆయన డోనాల్డ్ ట్రంప్ కోసం ప్రచారం చేశాడు, అమెరికా లోని ఆసియా సమాజం డిమాండ్లు, అంచనాలు, భయాలను ట్రంప్ బృందానికి తెలియచేసాడు. కమ్యూనిటీని ఆకర్షించడానికి ప్రచార సందేశాలను రూపొందించాడు. అలాగే, ట్రంప్ బృందానికి ప్రచారం కోసం డేటాబేస్ లను తయారుచేసాడు కూడా.[1][2]
2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నితీష్ కుమార్ కోసం సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ఆయన నిర్వహించాడు.[3][4]
2021 డిసెంబరు 5న ఆయన భారతీయ జనతా పార్టీ చేరాడు.[4][5][6]
మూలాలు
మార్చు- ↑ "Political Campaigner for trump-Amrish Tyagi". The Telegraph. Archived from the original on 17 September 2016.
- ↑ "JDU leader son, Amrish Tyagi". Press Reader.
- ↑ "Bihar's victory". The Hindu.
- ↑ 4.0 4.1 "JDU महासचिव के बेटे अमरीश त्यागी बीजेपी में शामिल, ट्रंप और नीतीश कुमार के लिए कर चुके काम". Aaj Tak (in హిందీ). Retrieved 2021-12-05.
- ↑ Mishra, Abhishek (December 5, 2021). "KC Tyagi's son Amrish joins BJP, says there can be different ideologies in family | Exclusive". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-12-05.
- ↑ "UP Chunav 2022: नीतीश के सिपहसालार केसी त्यागी के बेटे ने थामा BJP का दामन, बताया JDU को क्यों नहीं चुना". zeenews.india.com. Retrieved 2021-12-05.