అమావాస్య చంద్రుడు

గుడ్డివాడైన వయొలిన్ కళాకారుడుగా కమల్ హాసన్, అతని జీవితచరిత్రను ప్రాచుర్యం చేసి తద్వారా అనేక మంది వికలాంగులకి స్ఫూర్తి కలిగించాలని నడుంకట్టుకున్న సహచరి గా మాధవి నటించిన ఒక విలక్షణమైన చిత్రమిది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన రాజా పార్వై అనే తమిళ మాతృకకు తెలుగు సేత. ఈ తమిళ చిత్రం లో ఒక పాటకు బాలసుబ్రహ్మణం జాతీయ ఉత్తమ గాయకుడిగా బహుమతి గెలుచుకున్నాడు.[1][2][3]

అమావాస్య చంద్రుడు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
నిర్మాణం కమల్ హాసన్
తారాగణం కమల్ హాసన్
ఎల్.వి.ప్రసాద్
మాధవి
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ హాసన్ బ్రదర్స్
విడుదల తేదీ ఆగస్టు 29, 1981 (1981-08-29)
దేశం భారత్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

1.సుందరమో సుందరమో, గానం.శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, టీ.వి.గోపాలకృష్ణన్ బృందం

2.కళకే కళ నీ అందమా ఏకవిరాయుని తీయని కావ్యము, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు
  1. https://telugucineblitz.blogspot.com/2012/06/amavasya-chandrudu-1981.html?m=1[permanent dead link]
  2. https://ghantasalagalamrutamu.blogspot.com/2015/07/1981_30.html?m=1[permanent dead link]
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-07. Retrieved 2020-02-07.

4.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బయటి లంకెలు

మార్చు