అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు. గుజరాత్ రాష్ట్ర మాజీ గృహ మంత్రి. 2014 సార్వత్రిక ఎన్నికలలో భా.జ.పా తరుపున ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ గా నియమితులై 80 లోక్ సభ నియోజకవర్గాలకు గాను 73 సీట్లను భా.జ.పాకు అందించాడు. నరేంద్ర మోడికి నమ్మిన బంటు. సొహ్రాబుద్దీన్ ఎంకౌంటర్, పలు నేరారోపణలు కలిగిఉన్నాడు. భా.జ.పా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.

అమిత్ షా
అమిత్ షా

అమిత్ షా


Assembly Member
for సర్‌ఖెజ్
పదవీ కాలము
2002 – 2007

సర్‌ఖెజ్ ప్రతినిధి - శాసనసభ సభ్యులు
పదవీ కాలము
2007 – 2012

Assembly Member
for నరాన్ పుర
పదవీ కాలము
2012 – Incumbent.

వ్యక్తిగత వివరాలు

జననం 1964 (age 56–57)
ముంబాయి, India[1]
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు అనిల్ చంద్ర షా
జీవిత భాగస్వామి సోనల్
సంతానము జే (కుమారుడు)
వృత్తి రాజకీయవేత్త
కేబినెట్ గుజరాత్ ప్రభుత్వము (2003–2010)
శాఖ రాష్ట్ర హోం మంత్రి
మతం జైనులు[2][3][4]

వ్యక్తిగత జీవితంసవరించు

అమిత్ షా 1964 అక్టోబరు 22 న ముంబైలో జన్మించారు.

రాజకీయ నేపధ్యముసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అమిత్_షా&oldid=2907739" నుండి వెలికితీశారు