అమీర్ మాలిక్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

అమీర్ మాలిక్ (జననం 1963, జనవరి 3) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]

అమీర్ మాలిక్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ3 January 1963 (1963-01-03) (age 61)
మండీ బహౌద్దీన్, పంజాబ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 108)1987 డిసెంబరు 7 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1994 అక్టోబరు 5 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 65)1988 మార్చి 18 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1994 అక్టోబరు 14 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 14 24
చేసిన పరుగులు 565 556
బ్యాటింగు సగటు 35.31 25.27
100లు/50లు 2/3 0/5
అత్యధిక స్కోరు 117 90
వేసిన బంతులు 156 120
వికెట్లు 1 3
బౌలింగు సగటు 89.00 28.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/0 2/35
క్యాచ్‌లు/స్టంపింగులు 15/1 13/3
మూలం: ESPNCricinfo, 2017 ఫిబ్రవరి 4

అమీర్ మాలిక్ 1963, జనవరి 3న పాకిస్తాన్, పంజాబ్ లోని మండి బహౌద్దీన్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

మార్చు

1987 నుండి 1994 వరకు 14 టెస్ట్ మ్యాచ్‌లు,[3] 24 వన్డే ఇంటర్నేషనల్స్[4] ఆడాడు. 1987లో సెంట్రల్ లాంక్షైర్ లీగ్‌లో ఆడుతూ హైడ్ సిసిలో ప్రొఫెషనల్‌గా రే బెర్రీ నుండి బాధ్యతలు స్వీకరించాడు.

అమీర్ తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన ముగ్గురిలో ఒకడు. తన రెండవ టెస్ట్‌లో ఏడు గంటలపాటు అజేయంగా 98 పరుగులు చేసాడు. 1989-90లో భారత్‌పై సెంచరీలు, స్టాండ్-ఇన్ కీపర్‌గా టెస్ట్ స్టంపింగ్, ఒక టెస్ట్ వికెట్ తీశాడు. నాలుగేళ్ళ తర్వాత 1994-95లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు తిరిగి పిలవబడ్డాడు.

మూలాలు

మార్చు
  1. "Aamer Malik Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  2. "Aamer Malik Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  3. "PAK vs ENG, England tour of Pakistan 1987/88, 2nd Test at Faisalabad, December 07 - 12, 1987 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  4. "WI vs PAK, Pakistan tour of West Indies 1987/88, 3rd ODI at Port of Spain, March 18, 1988 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.