అమృత ఫడ్నవిస్ (9 ఏప్రిల్) ప్రముఖ భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి, సామాజిక కార్యకర్త, బ్యాంకు అధికారి. ఆమె భర్త దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రి. మహారాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి అతి చిన్న ప్రధమ పౌరురాలుగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఏక్సిస్ బ్యాంక్ పశ్చిమ భారతీయ శాఖకు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ కార్పొరేట్ హెడ్ గా పనిచేస్తోంది.

2017లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగే నేషనల్ ప్రేయర్ బ్రేక్ ఫాస్ట్ లో భారతదేశం తరఫున పాల్గొంది అమృత.[1][2][3][4]

మూలాలుసవరించు