అమృత శ్రీనివాసన్
అమృతా శ్రీనివాసన్, భారతీయ సినిమా నటి. తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది. కల్లాచిరిప్పు అనే వెబ్ సిరీస్‌లోని మహతి పాత్రతో పేరు పొందింది.[1]
అమృత శ్రీనివాసన్ | |
---|---|
జననం | 3 నవంబరు 1993 చెన్నై |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2016 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | కార్తీక్ కుమార్ |
జీవిత విషయాలు
మార్చుఅమృత 1993, నవంబరు 3న చెన్నైలో జన్మించింది.
సినిమారంగం
మార్చుఅమృతా శ్రీనివాసన్ తొలిసారిగా ఈవియల్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.[2] 2017లో వచ్చిన మెంటల్ మదిలో సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. లివిన్[3][4][5] కల్లాచిరిప్పు అనే రెండు వెబ్ సిరీసుల్లో ప్రధాన పాత్రల్లో నటించింది. కల్లాచిరిప్పు అనే వెబ్ సిరీస్‌లోని మహతి పాత్రకు ప్రశంసలు అందుకుంది.[6] 2019లో వచ్చిన దేవ్" సినిమాలో కార్తీ స్నేహితురాలిగా నటించింది.[7][8]
సినిమాలు
మార్చువెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2017 | లివిన్ | హరిత | తమిళం | |
2018 | కల్లాచిరిప్పు | మహతి |
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2016 | అవియల్ | శృతి | శృతి బేడం విభాగంలో నటించారు |
2017 | మేయాధ మాన్ | ప్రియాంక | |
మెంటల్ మదిలో | రేణుక | తెలుగు | |
2019 | దేవ్ | నిషా | |
2020 | మమకికి | రీటా |
- మ్యూజిక్ వీడియోలు
- కలై పోజుధిల్[9]
మూలాలు
మార్చు- ↑ Raman, Sruthi Ganapathy. "'Hard pill to swallow': What 'Kallachirippu' director wanted from the female lead of his web series". Scroll.in.
- ↑ Subramanian, Anupama (9 March 2016). "Aviyal to arrive soon!". Deccan Chronicle.
- ↑ "Sri Vishnu is on cloud nine". Deccan Chronicle. 6 December 2017.
- ↑ "Mental Madhilo Review {3.5/5}: Watch this movie if you're looking for something extremely laidback, beautiful and uncomplicated this weekend, you won't regret it!" – via timesofindia.indiatimes.com.
- ↑ Keramalu, Karthik (1 August 2017). "Livin' tales". The Hindu.
- ↑ "Tamil Noir". India Today.
- ↑ Rajendran, Gopinath (31 July 2018). "Kallachirippu-fame Amrutha Srinivasan joins Karthi's Dev". New Indian Express.
- ↑ "'Dev': Amrutha Srinivasan lands a role in Karthi's film". The Times of India. 2 August 2018. Retrieved 10 April 2021.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-04-10. Retrieved 2021-04-10.