మెంటల్ మదిలో 2017 లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్, అమృతా శ్రీనివాసన్ ముఖ్యపాత్రల్లో నటించారు.[1]

మెంటల్ మదిలో
దర్శకత్వంవివేక్ ఆత్రేయ
స్క్రీన్ ప్లేవివేక్ ఆత్రేయ
కథవివేక్ ఆత్రేయ
నిర్మాతరాజ్ కందుకూరి
తారాగణంశ్రీ విష్ణు
నివేదా పేతురాజ్
అమృత శ్రీనివాసన్
ఛాయాగ్రహణంఎస్. వేదరామన్
కూర్పువిప్లవ్ నైషధం
సంగీతంప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాణ
సంస్థ
ధర్మపథ క్రియేషన్స్
పంపిణీదార్లుసురేష్ ప్రొడక్షన్స్ (భారతదేశం), ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిల్మ్స్ (విదేశాలు)
విడుదల తేదీ
2017 నవంబరు 24 (2017-11-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

  • గుమ్మడి కాయహల్వా , రచన: వివేక్ ఆత్రేయ , గానం.వేదాల హేమచంద్ర , ప్రశాంత్ ఆర్ విహారి
  • ఊహలే, రచన: వివేక్ ఆత్రేయ, గానం. శక్తి శ్రీ గో
  • మనవి ఆలకించ రాదటే, రచన: హసిత్ గోలి, వివేక్ ఆత్రేయ, గానం. ప్రదీప్ కుమార్
  • ఏదోలా, రచన: కిట్టు విస్సా ప్రగడ, గానం. ఎల్. వి. రేవంత్, రంజని శివకుమార్
  • బాగుందయ్య చంద్రం, రచన: హాసిత్ గోలి, గానం. దివాకర్, ప్రణవ్ చాగంటి
  • చెలియోచెళ్లకో , రచన: భాస్కర భట్ల రవికుమార్, పాలక్ ఖత్రి , గానం.యాజిన్ నిజార్
  • మాలిక్ తేరే, రచన:సిరిశ్రీ, గానం. నిఖిత గాంధీ

మూలాలు మార్చు

  1. "Mental Madhilo Review {3.5/5}: Watch this movie if you're looking for something extremely laidback, beautiful and uncomplicated this weekend, you won't regret it!". indiatimes.com. Archived from the original on 11 ఏప్రిల్ 2018. Retrieved 16 సెప్టెంబరు 2018.