కార్తిక్ శివకుమార్
తమిళ సినిమా నటుడు
(కార్తీ నుండి దారిమార్పు చెందింది)
కార్తీక్ శివకుమార్ ప్రముఖ భారతీయ నటుడు. ఇతను కార్తీ అని పిలువబడుతుంటాడు. తమిళ సినిమాల్లో నటించిన కార్తీ తెలుగులోనూ ప్రముఖ నటుడే. తను తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమవ్వటం వల్ల, ఆయా తెలుగు అనువాదాలకు కార్తీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటం వల్ల తనకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. మణిరత్నం దగ్గర అసిస్టంట్ దర్శకుడిగా పనిచేసిన కార్తీ 2007లో పరుత్తివీరన్ సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2010లో అయరతిల్ ఒరువాన్, పయ్యా, నాన్ మహాన్ అల్లా; 2011లో సిరుతై సినిమాల వరుస విజయాల వల్ల కార్తీ తమిళ సినీపరిశ్రమలో గుర్తింపు పొందాడు.[2]
కార్తి | |
---|---|
జననం | కార్తిక్ శివకుమార్ 1977 మే 25[1] తమిళనాడు, భారతదేశం |
నివాస ప్రాంతం | Chennai, Tamil Nadu, India |
విశ్వవిద్యాలయాలు | |
వృత్తి | Film actor |
క్రియాశీలక సంవత్సరాలు | 2007–present |
భార్య / భర్త | Ranjini Chinnaswamy (2011—present) |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు | Sivakumar Lakshmi |
బంధువులు | Suriya (brother) Jyothika (sister–in–law) Brindha (sister) |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | తెలుగు అనువాదం | విశేషాలు |
---|---|---|---|---|---|
2007 | "పరుత్తివీరన్" | పరుత్తివీరన్ | తమిళ్ | మల్లిగాడు (2012) | దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన తమిళ నటుడు, తమిళ్ నాడు సినిమా ప్రత్యేక పురస్కారం, విజయ్ అవార్డ్ - ఉత్తమ నూతన నటుడు |
2010 | "అయరతిల్ ఒరువాన్" | ముత్తు | తమిళ్ | యుగానికి ఒక్కడు | పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు |
2010 | "పయ్యా" | శివ | తమిళ్ | ఆవారా | పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు |
2010 | "నాన్ మహాన్ అల్లా" | జీవా | తమిళ్ | నా పేరు శివ | పేర్కొనబడ్డాడు, విజయ్ అవార్డ్ - ఉత్తమ నటుడు |
2011 | "సిరుతై" | రత్నవేల్ పాండ్యన్, రాకెట్ రాజా |
తమిళ్ | - | రవితేజ నటించిన విక్రమార్కుడు యొక్క తమిళ్ పునఃనిర్మాణం |
2011 | "కో" | తమిళ్ | రంగం | అతిథి పాత్ర | |
2012 | "సగుని" | కమల్ | తమిళ్ | శకుని | |
2013 | "అలెక్స్ పాండ్యన్" | అలెక్స్ పాండ్యన్ | తమిళ్ | బ్యాడ్ బాయ్ | |
2013 | "ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా" | రాజా | తమిళ్ | - | |
2013 | "బిరియాని" | సుహాన్ | తమిళ్ | బిరియాని | |
2013 | "కాళి" | - | తమిళ్ | - | నిర్మాణదశలో ఉంది |
తెలుగులో అనువాదమైన సినిమాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Happy Birthday Karthi!". The Times of India. 25 May 2013. Archived from the original on 27 జూన్ 2013. Retrieved 25 May 2013.
- ↑ Andhrajyothy (5 November 2023). "లైక్‌లు కాదు... లైఫ్ తెలియాలి". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
ఇతర లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Karthi పేజీ