అమ్మానాన్న (1976 తెలుగు సినిమా)

(అమ్మానాన్న నుండి దారిమార్పు చెందింది)

అమ్మా నాన్న 1976లో విడుదలైన తెలుగు సినిమా. రవీంద్రా ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు టి.లెనిన్ బాబు దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, రాజబాబు, ప్రభ, చంద్రమోహన్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంగీతాన్ని టి.చలపతిరావు అందించాడు.

అమ్మానాన్న
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.లెనిన్ బాబు
నిర్మాణం తమ్మారెడ్డి కృష్ణమూర్తి
తారాగణం కృష్ణంరాజు,
ప్రభ
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • కృష్ణంరాజు
  • రాజబాబు
  • ప్రభ
  • చంద్రమోహన్
  • ముక్కామల
  • సాక్షి రంగారావు
  • గోకిన రామారావు
  • నిర్మల
  • జ్యోతిలక్ష్మి
  • ప్రమీల
  • రమాప్రభ
  • జయసుధ
  • బేబీ రోహిణి
  • సీతారాం
  • కె.కె.శర్మ
  • సత్తిబాబు
  • కాకరాల
  • ఏచూరి
  • ఈశ్వర్

సాంకేతిక వర్గం మార్చు

  • బ్యానర్: రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
  • కథ: యద్దనపూడి సులోచనారాణి
  • కథా విధానం: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
  • మాటలు: పినిశెట్టి
  • పాటలు: సి.నారాయణరెడ్డి, దాశారథి, అప్పలాచార్య
  • నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, రమేష్, ఎల్.ఆర్.అంజలి, షరావతి
  • దుస్తులు: రాము
  • కళ:జి.వి.సుబ్బారావు
  • నృత్యం: చిన్ని - సంపత్
  • పోరాటాలు: రాఘవులు, సాంబశివరావు
  • స్టిల్స్: ఎం.సత్యం
  • కూర్పు: ఎ.సంజీవి
  • ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్.కృష్ణారావు
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: రవి, రఘు
  • సంగీతం: టి.చలపతిరావు
  • నిర్మాత: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
  • దర్శకత్వం: టి.లెనిన్ బాబు

పాటలు[1] మార్చు

  1. ఎంత బాగుంది బావా ...: రచన: సి.నా.రె, గానం: పి.సుశీల
  2. పాప ఉన్న ఇంటికన్నా... రచన: సి.నా.రె, గానం:పి.సుశీల
  3. నాకు నీవు నీకు నేను: రచన: దాశరథి, గానం: పి.సుశీల, ఎస్.పి.బాలు, షరావతి
  4. నూనూగు మీసాలోడా.. రచన: సినారె, గానం: పి.సుశీల
  5. నువ్వే కావాలి... రచన: సినారె, గానం: పి.సుశీల
  6. మై డియర్ బుచ్చమ్మా... రచన: అప్పలాచార్య కొడకండ్ల, గానం: మాధవపెద్ది రమేష్, ఎల్.అర్. అంజలి
  7. కురిసే చినుకులా గుసగుసలు.. రచన: సినారె, గానం; బాలు, సుశీల

మూలాలు మార్చు

  1. "Amma Nanna (1976), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.song.cineradham.com. Archived from the original on 2014-07-07. Retrieved 2020-08-10.

బాహ్య లంకెలు మార్చు