అమ్మాయి పెళ్ళి

అమ్మాయిపెళ్లి 1974 లో విడుదలైన తెలుగు సినిమా.[1]

అమ్మాయి పెళ్ళి
(1974 తెలుగు సినిమా)
Ammayi Pelli (1974) Poster Design.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం భానుమతీ రామకృష్ణ
తారాగణం నందమూరి తారక రామారావు,
భానుమతి
సంగీతం భానుమతి
నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

పాటలుసవరించు

 1. అమ్మనాన్న జగడంలో అన్నం - ఎస్. జానకి, వసంత, సావిత్రి - రచన: దాశరథి, గణపతి శాస్త్రి
 2. ఇద్దరు ఒకటైతే అదేలే ప్రేమా ప్రేమా పెద్దలు వేరైతే - ఎస్.పి. బాలు, వసంత - రచన: దాశరథి
 3. ఈ జీవితం ఇంతేనా కన్నీటి ధారాయేనా ఏనాటికైన ఈ ఇంటిలోన - పి.భానుమతి - రచన: దాశరథి
 4. గుడు గుడు గుడు చెడుగుడు బలే బలే - మాధవపెద్ది, పిఠాపురం, ఛాయాదేవి - రచన: కొసరాజు
 5. నా కనులముందర నువ్వుంటే నీ మనసునిండా - పి. భానుమతి - రచన: దాశరథి
 6. పాలరాతి బొమ్మకు వగలెక్కడివి పొగడపూల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: దాశరథి
 7. బాబూ నిదురపోరా నా బాబూ నిదుర - ఘంటసాల - రచన: ఆత్రేయ
 8. మధురమైన ఈ రోజు మరపు రాదులే మనసులలో - పి. సుశీల - రచన: డా. సినారె
 9. మేలుకోవయ్యా కృష్ణయ్యా మేలుకో కన్నయ్యా - పి. సుశీల,
 10. రాధికా కృష్ణా రాధికా తవవిరహే కేశవా తవ విరహే కేశవా - పి. భానుమతి
 11. వందనము రఘునందనా సేతుభంధనా భక్తచందనా - పి.భానుమతి

మూలాలుసవరించు