ఛాయాదేవి (తెలుగు నటి)

ఛాయాదేవి సుప్రసిద్ధ తెలుగు సినిమా నటీమణి. ఛాయాదేవి 1928 గుంటూరులో జన్మించారు. [1] ఛాయాదేవి గారు 1983 సెప్టెంబర్ 4న పరమపదించారు.

Kanyasulkam telugu 1955film.jpeg

నటించిన సినిమాలుసవరించు

 1. దీనబంధు (1942)
 2. శ్రీ సాయిబాబా (1950)
 3. చిన్న కోడలు (1952)
 4. నా ఇల్లు (1953)
 5. పిచ్చి పుల్లయ్య (1953)
 6. పెంపుడు కొడుకు (1953)
 7. ప్రపంచం (1953)
 8. లక్ష్మి (1953)
 9. అన్నదాత (1954)
 10. చక్రపాణి (1954)
 11. కన్యాశుల్కం (1955)
 12. వదినగారి గాజులు (1955)
 13. చింతామణి (1956)
 14. చిరంజీవులు (1956)
 15. పెంకి పెళ్ళాం (1956)
 16. పాండురంగ మహత్యం (1957)
 17. భలే అమ్మాయిలు (1957)
 18. మాయా బజార్ (1957)
 19. ఆడపెత్తనం (1958)
 20. ఎత్తుకు పైఎత్తు (1958)
 21. పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
 22. శ్రీకృష్ణ మాయ (1958)
 23. ఆలుమగలు (1959)
 24. వీరభాస్కరుడు (1959)
 25. అన్నపూర్ణ (1960)
 26. కుంకుమరేఖ (1960)
 27. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
 28. టాక్సీ రాముడు (1961)
 29. బాటసారి (1961)
 30. సీతారామ కళ్యాణం (1961 సినిమా) (1961)
 31. గుండమ్మ కథ (1962)
 32. గులేబకావళి కథ (1962)
 33. దక్షయజ్ఞం (1962)
 34. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణుకథ (1962)
 35. తిరుపతమ్మ కథ (1963)
 36. పరువు ప్రతిష్ఠ (1963)
 37. మంచి చెడు (1963)
 38. శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)
 39. శ్రీ తిరుపతమ్మ కథ (1963)
 40. నాదీ ఆడజన్మే (1964)
 41. పూజాఫలం (1964)
 42. శ్రీ సత్యనారాయణ మహత్మ్యం (1964)
 43. చదువుకున్న భార్య (1965)
 44. ప్రమీలార్జునీయము (1965)
 45. మంగమ్మ శపథం (1965)
 46. ఆత్మగౌరవం (1966)
 47. నవరాత్రి (1966)
 48. పరమానందయ్య శిష్యుల కథ (1966)
 49. పల్నాటి యుద్ధం (1966)
 50. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966)
 51. అగ్గిదొర (1967)
 52. ఉమ్మడి కుటుంబం (1967)
 53. చిక్కడు దొరకడు (1967)
 54. దేవుని గెలిచిన మానవుడు (1967)
 55. పెద్దక్కయ్య (1967)
 56. భువనసుందరి కథ (1967)
 57. శ్రీకృష్ణావతారం (1967)
 58. ఉమా చండీ గౌరీ శంకరుల కథ(1968)
 59. తల్లిప్రేమ (1968)
 60. నిన్నే పెళ్ళాడుతా (1968)
 61. పంతాలు పట్టింపులు (1968)
 62. అదృష్టవంతులు (1969)
 63. అన్నదమ్ములు (1969)
 64. కదలడు వదలడు (1969)
 65. జరిగిన కథ (1969)
 66. నిండు హృదయాలు (1969)
 67. ప్రేమకానుక (1969)
 68. భలే అబ్బాయిలు (1969)
 69. శభాష్ సత్యం (1969)
 70. అఖండుడు (1970)
 71. అగ్నిపరీక్ష (1970)
 72. తల్లా పెళ్ళామా (1970)
 73. పగ సాధిస్తా (1970)
 74. పెళ్లి కూతురు (1970)
 75. అత్తలు కోడళ్లు (1971)
 76. కథానాయకురాలు (1971)
 77. చెల్లెలి కాపురం (1971)
 78. జాతకరత్న మిడతంభొట్లు (1971)
 79. జేమ్స్ బాండ్ 777 (1971)
 80. దసరా బుల్లోడు (1971)
 81. నా తమ్ముడు (1971)
 82. నిండు దంపతులు (1971)
 83. మా ఇలవేల్పు (1971)
 84. రాజకోట రహస్యం (1971)
 85. రైతుబిడ్డ (1971)
 86. విచిత్ర దాంపత్యం (1971)
 87. సంపూర్ణ రామాయణం (1971)
 88. అంతా మన మంచికే (1972)
 89. గూడుపుఠాని (1972)
 90. పాపం పసివాడు (1972)
 91. మొహమ్మద్ బీన్ తుగ్లక్ (1972)
 92. వంశోద్ధారకుడు (1972)
 93. గంగ మంగ (1973)
 94. జీవన తరంగాలు (1973)
 95. తాతా మనవడు (1973)
 96. బంగారు మనసులు (1973)
 97. మీనా (1973)
 98. అమ్మాయి పెళ్ళి (1974)
 99. ఇంటింటి కథ (1974)
 100. దేవదాసు (1974)
 101. కథానాయకుని కథ (1975)
 102. గాజుల కిష్టయ్య (1975)
 103. లక్ష్మణ రేఖ (1975)
 104. సంతానం - సౌభాగ్యం (1975)
 105. సౌభాగ్యవతి (1975)
 106. కవిత (1976)
 107. జ్యోతి (1976)
 108. నా పేరే భగవాన్ (1976)
 109. పాడిపంటలు (1976)
 110. ఆత్మీయుడు (1977)
 111. కల్పన (1977)
 112. మనస్సాక్షి (1977)
 113. అనుకున్నది సాధిస్తా (1977)
 114. బంగారు బొమ్మలు (1977)
 115. మనవడి కోసం (1977)
 116. యమగోల (1977)
 117. అమర ప్రేమ (1978)
 118. డ్రైవర్ రాముడు (1979)
 119. తాయారమ్మ బంగారయ్య (1979)
 120. విజయ (1979)
 121. వియ్యాలవారి కయ్యాలు (1979)
 122. మంచిని పెంచాలి (1980)
 123. దేవుడు మామయ్య (1981)
 124. అనుమానం మొగుడు (1982)
 125. తాత మనవడు (1972)

మూలాలుసవరించు

 1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 126. |access-date= requires |url= (help)