అమ్మాయి మనసు
అమ్మాయి మనసు 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీనివస చక్రవర్తి ఫిలింస్ పతాకంపై కె.సీతాలక్ష్మి, కె.ఎన్.మూర్తిలు నిర్మించిన ఈ చిత్రానికి చేకూరి కృష్ణారావు దర్శకత్వం వహించాడు. జయసుధ, చంద్రమోహన్, శరత్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందిమ ఈ చిత్రానికి రాజన్-నాగేంద్రలు సంగీతాన్నందించారు.
అమ్మాయి మనసు (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సిహెచ్. కృష్ణారావు |
---|---|
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- జయసుధ
- చంద్రమోహన్
- శరత్ బాబు
- కాంతారావు
- నిర్మల
- విజయలక్ష్మి
- అప్పలస్వామి
- రామానుజం
- యడవల్లి
- శ్రీరాములు
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాణ సంస్థ: శ్రీనివస చక్రవర్తి ఫిలింస్
- కథ: సుబోధ్ ఘోష్
- మాటలు: యడవల్లి
- పాటలు:వేటూరి సుందరరామమూర్తి, ఆచార్య ఆత్రేయ, గోపి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- మేకప్: కృష్ణ
- దుస్తులు: పెండ్యాల మోహన్
- స్టిల్స్: పి.రామానుజయ్య
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: శరత్
- కళ: సూరి
- కూర్పు: జి.ఆర్.అనిల్ మల్నాడ్
- ఛాయాగ్రహణం:లోక్‌సింగ్
- సంగీతం: రాజన్ నాగేంద్ర
- నిర్వహణ: కె.రామచంద్రరావు
- నిర్మాతలు: కె.సీతాలక్ష్మి, కె.ఎన్.మూర్తి
- దర్శకత్వం: చేకూరి కృష్ణారావు
పాటల జాబితా
మార్చు1 విరిసే వయసే ఆమనితోట పిలిచే మనసే కోయిలపాట, రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం: పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.ఒకవేణు గీతం పలికింది పాటై ఎద పల్లవించగా , రచన:మైలవరపు గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.నీపల్లె రేపల్లెగా నీగోము గోపెమ్మగా పిలిచింది నన్ను, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.మనసే దోచావు నీవు మనిషే మిగిలాను నేను, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
మూలం 👉 హిందీ చిత్రం "చిత్ చోర్" అమోల్ పాలేకర్, జరినా వాహబ్.
బాహ్య లంకెలు
మార్చు- "Ammayi Manasu (1981) Telugu Full Movie || Chandra Mohan, Jayasudha, Sarath Babu - YouTube". www.youtube.com. Retrieved 2020-08-11.