అమ్మ ఎవరికైనా అమ్మ
ఈ సినిమాకు హిందీ సినిమా "మా" ఆధారం. ఈ సినిమాను అంకయ్య గౌడ్, ఆనందనాయుడులు నిర్మించారు.1979 లో విడుదలైన అమ్మ ఎవరికైనా అమ్మ చిత్రానికీ దర్శకుడు, త్యాగరాజన్. ఈ చిత్రంలో రజనీకాంత్, శ్రీప్రియ, మోహన్ బాబు నటించగా , సంగీతాన్ని ఇళయరాజా సమకూర్చారు.
అమ్మ ఎవరికైనా అమ్మే (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | త్యాగరాజన్ |
తారాగణం | రజనీకాంత్ |
నిర్మాణ సంస్థ | దేవర్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రజనీకాంత్
- మోహన్‌బాబు
- శ్రీప్రియ
- అల్లు రామలింగయ్య
- నాగభూషణం
- కె.వి.చలం
- అంజలీదేవి
- రమాప్రభ
- జయమాలిని
- నగేష్
- మేజర్ సుందరరాజన్
- వై.జి.మహేంద్రన్
సాంకేతిక స్వర్గం
మార్చు- కథ, స్క్రీన్ ప్లే: శాండో ఎం.ఎం.ఎ.చిన్నప్ప దేవర్
- దర్శకత్వం: ఆర్.త్యాగరాజన్
- మాటలు, పాటలు : ఆత్రేయ
- సంగీతం : ఇళయరాజా
- ఛాయాగ్రహణం: సుందరం
- కూర్పు : బాలు
పాటలు
మార్చు- అమ్మా నీవు లేని నేను మోడైన మాను నా కళ్ళలో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఇదే నా మొదటి ప్రేమ లేఖా రాశానే మనసు దాచలేక - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
- ఈ వేళా ఇదే ఏమిటో ఇదే ఏమిటో నా మది నీ మది కాగా - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- గున్నమావి కొమ్మమీద గుబులుగున్న కోకిలమ్మ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- చిన్న మావా చిట్టి బావా ఓ ఓ నా కొకడే చందమామ - ఎస్.పి.శైలజ
- నాయకా వినాయక బుజ్జి బొజ్జ నాయక తీయరా గుంజీలు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి
- ప్రేమ బేరం తీపి నేరం నింగిలో వెన్నెల జల్లు గుండెలో నాటెను - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అమ్మ ఎవరికైనా అమ్మ