అమ్మ కావాలి
అమ్మ కావాలి 1985, జనవరి 26న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.
అమ్మ కావాలి (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజ్ శంకర్ |
---|---|
తారాగణం | ప్రతాప్ పోతన్, సరిత, మనోరమ, వి.కె. రామస్వామి, మాస్టర్ విమల్ |
సంగీతం | శంకర్ గణేష్, జి.ఆనంద్ |
గీతరచన | రాజశ్రీ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ప్రతాప్ పోతన్
- సరిత
- మనోరమ
- వి.కె. రామస్వామి
- మాస్టర్ విమల్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: రాజ్ శంకర్
- సంగీతం: శంకర్ గణేష్, జి.ఆనంద్
- పాటలు: రాజశ్రీ
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటలను రాజశ్రీ రచించాడు.[1]
క్ర.సం | పాట | పాడిన వారు |
---|---|---|
1 | అమ్మంటే దైవం అపురూప దీపం ఆ తల్లి హృదయం ఒక సాగరం | పి.సుశీల కోరస్ |
2 | ఊరుకో నాన్నా తోడుగా నేనున్నా నేను అమ్మనని అనుకోనా | పి.సుశీల |
3 | నీలో నాలో వెన్నెల కురిసే జల్లుల జడివాన | జి.ఆనంద్, వాణీ జయరాం కోరస్ |
కథ
మార్చుమూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "అమ్మకావాలి - 1985 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 10 February 2020.