అమ్మ మీద ఒట్టు
అమ్మ మీద ఒట్టు 2005 సెప్టెంబరు 9న విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. [1]
అమ్మ మీద ఒట్టు (2005 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఆర్. నారాయణమూర్తి |
నిర్మాణం | ఆర్. నారాయణమూర్తి |
కథ | ఆర్. నారాయణమూర్తి |
చిత్రానువాదం | ఆర్. నారాయణమూర్తి |
తారాగణం | ఆర్.నారాయణ మూర్తి, లహరి, ప్రభ, శీతంశెట్టి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఆర్. నారాయణమూర్తి |
సంభాషణలు | వై.యస్.కృష్ణేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | స్నేహచిత్ర |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఆర్. నారాయణమూర్తి
- లహరి
- ప్రభ
- మల్లికార్జునరావు
- తెలంగాణ శకుంతల
- గౌతం శంకర్
సాంకేతిక వర్గం
మార్చు- మాటలు: వై.యస్.కృష్ణేశ్వరరావు
- పాటలు: జనంపాట, గోరటి వెంకన్న, అందెశ్రీ, వరంగల్ శ్రీనివాస్, నేర్నాల కిషోర్, కోమాకుల సీతారాములు
- గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, యం.యం.కీరవాణి, ఆర్.పి.పట్నాయక్, వరంగల్ శంకర్, కె.ఎస్.చిత్ర, ఉషా, మాలతి.
- స్టంట్స్: రవికాంత్
- ఏడిటింగ్: మోహన్ రామారావు
- కెమేరా: జి.చిరంజీవి
- కథ, చిత్రానువాదం, సంగీతం, దర్శకత్వం, నిర్మాత: ఆర్. నారాయణమూర్తి
పాటలు
మార్చు- అమ్మా నీకు వందనం..: ఆర్.నారాయణమూర్తి, కె.జె.జేసుదాసు
- దేవుడా నీవున్నావా : ఆర్.నారాయణ మూర్తి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- పొద్దు వాలుతున్నాదో : ఆర్.నారాయణ మూర్తి, కె.ఎస్.చిత్ర, ఎం.ఎం.కీరవాణి
- నేను పోతున్నా : ఆర్.నారాయణమూర్తి, మాలతి శర్మ
- వీర వీర వీర : ఆర్ నారాయణమూర్తి, వరంగల్ శ్రీనివాస్
- రాగం పుట్టింది: ఆర్.నారాయణమూర్తి, రమ, ఆర్.పి.పట్నాయక్, వరంగల్ శ్రీనివాస్
- అమ్మా నన్ను అమ్మకే : ఆర్.నారాయణమూర్తి, ఉష
మూలాలు
మార్చు- ↑ "Amma Meedha Ottu (2005)". Indiancine.ma. Retrieved 2021-05-23.