అయాన్ ముఖర్జీ (జననం 15 ఆగస్ట్ 1983) భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత. ఆయన తన 26వ ఏట 2009లో తొలి కామెడీ-డ్రామా సినిమా ''వేక్ అప్ సిద్''తో దర్శకుడిగా పరిచయం అయి ఆ తరువాత 2013లో రొమాంటిక్ కామెడీ-డ్రామా ''యే జవానీ హై దీవానీ'' సినిమా అత్యధిక వసూళ్లు చేసిన హిందీ సినిమాల్లో స్థానం పొందింది.

అయాన్ ముఖర్జీ
జననం (1983-08-15) 1983 ఆగస్టు 15 (వయసు 41)
ఇతర పేర్లుఅయాన్ ముఖర్జీ
వృత్తిదర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం
తల్లిదండ్రులుదేబ్ ముఖేర్జీ
అమ్రిత్ దేవి ముఖేర్జీ

అయాన్ ముఖర్జీ 2022లో ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ ''బ్రహ్మాస్త్రా: పార్ట్ వన్ - శివ'' సినిమాకు దర్శకత్వం వహించాడు.[1] [2]

సినీ జీవితం

మార్చు
సంవత్సరం పేరు దర్శకుడు రచయిత నిర్మాత గమనికలు
2004 స్వదేస్ సహాయకుడు అవును కాదు
2005 హోమ్ డెలివరీ కాదు కాదు కాదు అతిధి పాత్ర
2006 కభీ అల్విదా నా కెహనా సహాయకుడు కాదు కాదు అతిధి పాత్ర
2009 వేక్ అప్ సిద్ అవును అవును కాదు
2013 యే జవానీ హై దీవానీ అవును అవును కాదు అతిధి పాత్ర
2022 బ్రహ్మాస్త్రా: పార్ట్ వన్ - శివ అవును అవును అవును అస్ట్రావర్స్‌లో మొదటి విడత
2025 వార్ 2 అవును కాదు కాదు YRF స్పై యూనివర్స్‌లో

ఆరవ విడత చిత్రీకరణ

2026 బ్రహ్మాస్త్రం: రెండవ భాగం – దేవ్ అవును అవును అవును అస్ట్రావర్స్‌లో

భవిష్యత్తు వాయిదాలను ప్రకటించింది

2027 బ్రహ్మాస్త్రం: మూడవ భాగం అవును అవును అవును

అవార్డులు

మార్చు
సినిమా అవార్డు విభాగం ఫలితం మూలాలు
వేక్ అప్ సిద్ 55వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ దర్శకుడు నామినేటెడ్ [3]
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గెలుపు
స్క్రీన్ అవార్డులు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ నామినేటెడ్ [4]
స్టార్‌డస్ట్ అవార్డులు హాటెస్ట్ కొత్త దర్శకుడు గెలుపు [5]
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డులు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గెలుపు [6]
ఉత్తమ దర్శకుడు నామినేటెడ్
ఉత్తమ కథ నామినేటెడ్
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు ఉత్తమ దర్శకుడు నామినేటెడ్ [7]
ఉత్తమ కథ నామినేటెడ్
యే జవానీ హై దీవానీ బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు మోస్ట్ ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్ నామినేటెడ్ [8]
59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ దర్శకుడు నామినేటెడ్ [9]
స్క్రీన్ అవార్డులు నామినేటెడ్ [10]
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డులు నామినేటెడ్ [11]
ఉత్తమ స్క్రీన్ ప్లే నామినేటెడ్
జీ సినీ అవార్డులు గెలుపు [12]
ఉత్తమ దర్శకుడు గెలుపు
ఉత్తమ కథ నామినేటెడ్
బెస్ట్ డైలాగ్ నామినేటెడ్
బ్రహ్మాస్త్రం: మొదటి భాగం - శివ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు ఉత్తమ దర్శకుడు నామినేటెడ్ [13]
ఉత్తమ కథ నామినేటెడ్
జీ సినీ అవార్డులు ఉత్తమ దర్శకుడు గెలుపు [14]

మూలాలు

మార్చు
  1. "Wake Up Sid wows critics and masses alike!". Hindustan Times. 5 October 2009. Archived from the original on 28 October 2013. Retrieved 2 May 2021.
  2. Taran Adarsh (3 October 2009). "B.O. update: 'Wake Up Sid', 'Do Knot Disturb' bring cheer". Bollywood Hungama. Archived from the original on 12 February 2010. Retrieved 3 October 2009.
  3. "3 Idiots shines at Filmfare Awards". The Times of India. Archived from the original on 2011-08-11.
  4. "Nominations for Nokia 16th Annual Star Screen Awards 2009". Bollywood Hungama. 5 March 2010. Archived from the original on 5 March 2010. Retrieved 29 December 2017.
  5. "Stardust Awards 2010: Winners List". www.merinews.com. Archived from the original on 22 January 2010. Retrieved 29 December 2017.
  6. "Hindi Awards Star Guild Awards 2010 | Nettv4u". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 29 December 2017.
  7. "IIFA Awards 2010 Nominations announced - bollywood news : glamsham.com". www.glamsham.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 జనవరి 2016. Retrieved 29 December 2017.
  8. Parande, Shweta (21 January 2014). "Filmfare Awards 2014 nominations: Will Shahrukh Khan lose Best Actor to Dhanush?". India.com (in ఇంగ్లీష్). Retrieved 2 February 2018.
  9. Hungama, Bollywood (12 December 2013). "Nominations for 4th Big Star Entertainment Awards – Bollywood Hungama". Bollywood Hungama (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2 February 2018.
  10. "20th Annual Screen Awards 2014: The complete list of nominees". 1 March 2014. Archived from the original on 1 March 2014. Retrieved 2 February 2018.
  11. "9th Renault Star Guild Awards releases list of nominees". India Today (in అమెరికన్ ఇంగ్లీష్). 16 January 2014. Retrieved 2 February 2018.
  12. "Zee Cine Awards 2014: Winner's List". Zee News (in ఇంగ్లీష్). 24 February 2014. Retrieved 2 February 2018.
  13. "IIFA Awards: Alia Bhatt's 'Gangubai Kathiawadi', 'Brahmastra' lead nominations". Economic Times (in ఇంగ్లీష్). 27 December 2022. Retrieved 7 January 2023.
  14. "Zee Cine Awards 2023: Check Full list of Winners, Best Film, Best Actor, Actress, Songs and more". Zee Business. 18 March 2023. Retrieved 24 March 2023.