అయిజ మండలం
తెలంగాణ, జోగులాంబ గద్వాల జిల్లా లోని మండలం
అయిజ మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]
అయిజ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, అయిజ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°00′51″N 77°40′13″E / 16.01417°N 77.67028°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జోగులాంబ జిల్లా |
మండల కేంద్రం | అయిజ |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 281 km² (108.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 85,303 |
- పురుషులు | 43,192 |
- స్త్రీలు | 42,111 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 32.93% |
- పురుషులు | 44.25% |
- స్త్రీలు | 21.27% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఇది డివిజన్ కేంద్రమైన గద్వాల నుండి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి .మండల కేంద్రం అయిజ
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 85,303 - పురుషులు 43,192 - స్త్రీలు 42,111
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 281 చ.కి.మీ. కాగా, జనాభా 85,303. జనాభాలో పురుషులు 43,192 కాగా, స్త్రీల సంఖ్య 42,111. మండలంలో 17,381 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.