అయోధ్య జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఫైజాబాద్ జిల్లా (హిందీ:फ़ैज़ाबाद ज़िला) (ఉర్దు:ضلع فیض آباد) ఒకటి. ఫైజాబాద్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2,764 చ.కి.మీ. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 24,68,371.
అయోధ్య జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
ఫైజాబాద్ జిల్లా
फ़ैज़ाबाद ज़िला ضلع فیض آباد | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | ఫైజాబాద్ |
ముఖ్య పట్టణం | ఫైజాబాద్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,799 కి.మీ2 (1,081 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 24,68,371 |
• జనసాంద్రత | 880/కి.మీ2 (2,300/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 69.57 per cent |
• లింగ నిష్పత్తి | 961 |
Website | అధికారిక జాలస్థలి |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,468,371,[1] |
ఇది దాదాపు. | కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 178వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1054 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 18.16%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 961:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 70.63%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
విద్య
మార్చు1975లో లోహియా అవధ్ విశ్వవిద్యాలయం (రాష్ట్ర అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం) స్థాపించబడింది. దానికి తరువాత డాక్టర్ రాం మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం అని పేరు మార్చబడింది.
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Ayodhya districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Kuwait 2,595,62
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Nevada 2,700,551
వికీమీడియా కామన్స్‌లో Ayodhya districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.