1975
1975 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1972 1973 1974 1975 1976 1977 1978 |
దశాబ్దాలు: | 1950లు 1960లు 1970లు 1980లు 1990లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు
జనవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఫిబ్రవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 |
- ఫిబ్రవరి 11: మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైంది.
మార్చి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |
ఏప్రిల్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 |
- ఏప్రిల్ 12: ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం (తెలుగు ఉగాది సందర్భంగా).[1]
- ఏప్రిల్ 19: భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు.
మే | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
- మే 17: జపాన్‌కు చెందిన జుంకోటబై ఎవరెస్టు శిఖరమును అధిరోహించి ఈ ఘనత పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.
జూన్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 |
జూన్ 22 - అన్నే అంజయ్య "మాతృభూమి" పత్రికకు సంపాదకులు. [జ.1905]
జూలై | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |
- జూలై 26 - గోరా (Gora) గా ప్రసిద్ధి చెందిన హేతువాది భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు, [జ.1902]
ఆగష్టు | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 |
ఆగస్టు 15: సుప్రసిద్ధ తెలుగు హస్యనటుడు, రచయిత ఉత్తేజ్ జననం.
సెప్టెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 |
అక్టోబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 |
- అక్టోబరు 22: సోవియట్ యూనియన్ ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష మిషన్ వెనెర-9 శుక్రగ్రహంపై దిగింది.
నవంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 |
- నవంబర్ 7: బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియాఉర్ రెహ్మాన్ హత్యకు గురైనాడు.
డిసెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 |
జననాలు
మార్చు- మార్చి 12: వి.అనామిక, భారతీయ సమకాలీన కళాకారిణి.
- జూన్ 1: కరణం మల్లేశ్వరి, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.
- జూన్ 8: శిల్పా శెట్టి, సినీనటి.
- జూన్ 12: తొట్టెంపూడి గోపీచంద్, తెలుగు నటుడు, సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు.
- ఆగస్టు 9: ఘట్టమనేని మహేశ్ బాబు, తెలుగు సినీ నటుడు, ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు.
- ఆగస్టు 13: షోయబ్ అక్తర్, పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు.
- సెప్టెంబర్ 1: యశస్వి, కవిసంగమం కవి.
- సెప్టెంబర్ 8: స్వర్ణలతా నాయుడు, తెలుగు కవయిత్రి. (మ.2016)
- సెప్టెంబర్ 16: మీనా, సినీ నటి.
- నవంబర్ 19: సుష్మితా సేన్, విశ్వ సుందరి పోటీలో విజేతగా ఎన్నుకొనబడి భారతీయ నటి.
- నవంబర్ 27: సుచిత్రా కృష్ణమూర్తి, నటి, గాయకురాలు, పెయింటర్, మోడల్, రచయిత్రి.
మరణాలు
మార్చు- ఫిబ్రవరి 3: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873)
- ఫిబ్రవరి 14: పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (జ.1981)
- ఫిబ్రవరి 24: ఈలపాట రఘురామయ్య, రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (జ.1901)
- ఏప్రిల్ 17: సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. (జ.1888)
- ఏప్రిల్ 30: కేదారిశ్వర్ బెనర్జీ, భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీలో నిపుణుడు. (జ.1900)
- మే 2: పద్మజా నాయుడు, సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (జ.1900)
- మే 29: నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (జ.1939)
- జూన్ 15: కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892)
- జూన్ 22:అన్నే అంజయ్య, దేశ సేవకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1905)
- జూలై 26: గోరా, హేతువాది భారతీయ నాస్తికవాద నేత. (జ.1902)
- సెప్టెంబర్ 24: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (జ.1908)
- అక్టోబరు 1: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (జ.1912)
- అక్టోబరు 7: డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (జ.1887)
- నవంబర్ 26: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. (జ.1910)
- చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై, కర్ణాటక సంగీత విద్యాంసులు, వాగ్గేయకారులు. (మ.1898)
పురస్కారాలు
మార్చు- భారతరత్న పురస్కారం: వీ.వీ.గిరి
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : ధీరేన్ గంగూలీ.
- జ్ఞానపీఠ పురస్కారం : పి.వి.అఖిలాండం
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: జోనస్ సాల్క్.
మూలాలు
మార్చు- ↑ రామానుజరావు, దేవులపల్లి (17 మార్చి 1975). తెలుగు నవల (ముందుమాట). హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. p. iii.