అయోధ్య రామమందిరం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అయోధ్య రామమందిరం భారతదేశంలో ఉత్తర ప్రదేశ్ అయోధ్య ఈ దేవాలయం నిర్మిస్తున్నారు.
అయోధ్య రామమందిరం | |
---|---|
అయోధ్య రామమందిరం | |
![]() Proposed architectural design | |
భౌగోళికం | |
స్థలం | రామ జన్మభూమి అయోధ్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం |
సంస్కృతి | |
దైవం | Ram Lalla (infant form of Lord Rama) |
ముఖ్యమైన పర్వాలు | శ్రీరామనవమి, దీపావళి, దసరా, |
వాస్తుశైలి | |
వాస్తుశిల్పి | చంద్రకాంత్ సోమ్‌పుర[1] |
దేవాలయాల సంఖ్య | 1 |
చరిత్ర, నిర్వహణ | |
సృష్టికర్త | శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర |
చరిత్రసవరించు
రామమందిరం నిర్మాణానికి ట్రస్టుసవరించు
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణానికి వీలుగా ట్రస్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పులో సూచించింది.దీంతో బోర్డు ట్రస్టీలతో ట్రస్టును ఏర్పాటు చేసి అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి వీలుగా ట్రస్టు ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది.[2]
భూమి పూజసవరించు
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 2020,ఆగస్టు,5న మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకన్లదాకా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించనున్నారు. తద్వారా ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.[3]
నిర్మాణ పనుల పురోగతిసవరించు
ప్రస్తుతం అయోధ్య రామాలయ నిర్మాణ పనులలో మొదటి దశ పనులు పూర్తి అయినవని, రెండవ దశ పనులు నవంబర్ వరకు పూర్తి కావచ్చని అని శ్రీ రామ జన్మ భూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. డిసెంబర్ 2023 నుంచి భక్తులకు దర్శనం ప్రారంభం అవుతుందని, అదే సంవత్సరం శ్రీరాముని మూలావిరాట్టు విగ్రహం స్థాపన జరుగగలదని తెలిపారు. ఈ రామాలయ పునరుద్ధరణ పనులను గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్స్ట్స్ 'సోమ్ పురా ఫామిలీ ' చేపట్టింది. అయోధ్యలో రామ మందిరం 2.77 ఎకరాల విస్టీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో , ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఒక్కో అంతస్థు 20 అడుగులతో, మొదట 160, మొదటి అంతస్తులో 160 ,రెండవ అంతస్తులో 74 స్తంభాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని శ్రీ రామ జన్మ భూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.[4]
మూలాలుసవరించు
- ↑ Umarji, Vinay (15 November 2019). "Chandrakant Sompura, the man who designed a Ram temple for Ayodhya". Business Standard. Retrieved 27 May 2020.
- ↑ "రామమందిరం నిర్మాణానికి త్వరలో ట్రస్టు..హోంమంత్రిత్వశాఖ కసరత్తు". www.andhrajyothy.com. 2019-12-21. Retrieved 2020-02-05.[permanent dead link]
- ↑ "LIVE: అయోధ్య రామమందిరం భూమి పూజ". www.andhrajyothy.com. 5 August 2020. Retrieved 2020-08-05.
- ↑ "Ayodhya: అయోధ్య మందిర నిర్మాణ పనుల అప్‌డేట్". EENADU. Retrieved 2021-12-29.