అరకు రైల్వే స్టేషను
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్
అరకు రైల్వే స్టేషన్ (స్టేషన్ కోడ్: ARK) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే డివిజను పరిధిలోని దక్షిణ తీర రైల్వే జోన్‌కు చెందిన ఈ రైల్వే స్టేషన్ 935 మీటర్ల ఎత్తులో ఉంది.
అరకు | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | అరకులోయ, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారతదేశం |
Coordinates | 18°20′N 82°52′E / 18.33°N 82.86°E |
Elevation | 925 మీటర్లు (3,035 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | దక్షిణ తీర రైల్వే జోన్ |
లైన్లు | కొత్తవలస-కిరండల్ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 1 |
పట్టాలు | 4 |
ఇతర సమాచారం | |
Status | నిర్వహణలో ఉంది |
స్టేషను కోడు | ARK |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
విద్యుత్ లైను | ఉంది |
Location | |
చరిత్ర
మార్చుభారతదేశ రైల్వే 1960లో కొత్తవలస-అరకు-కొరాపుట్-జైపూర్-జగదల్‌పూర్-దంతేవాడ-కిరందౌల్ లైన్, ఝార్సుగూడ-సంబల్పుర్-బార్గర్-బాలంగీర్-తిట్లగర్ ప్రాజెక్ట్, బిరమిత్రపూర్-రూర్గెలా-బిర్మిల-కిరిబురు ప్రాంతాలలో మూడు ప్రాజెక్టులను చేపట్టింది.[1] ఇనుము ధాతువు రవాణా కోసం జపాన్ ఆర్థిక సహాయంతో 1966-67లో ఆగ్నేయ రైల్వే జోన్ కింద కొత్తవలస-కిరండల్ రైలు మార్గము ప్రారంభించబడింది.[2] 1982లో అరకు రైల్వే స్టేషన్ కు విద్యుదీకరణ పూర్తయింది.
మూలాలు
మార్చు- ↑ Baral, Chitta. "History of Indian Railways in Orissa" (PDF). Retrieved 17 July 2021.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 October 2012. Retrieved 17 July 2021.
బయటి లింకులు
మార్చు- అరకు రైల్వే స్టేషను at the India Rail Info
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |