విజయవాడ రైల్వే డివిజను

విజయవాడ రైల్వే డివిజను భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రై) జోన్ లో గల ఆరు డివిజన్ల (విభాగాలు) లో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే యొక్క అధికారిక ప్రధాన కార్యాలయము తెలంగాణ రాష్ట్రములోని సికింద్రాబాదులో ఉండటమే కాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రముల లోని దాదాపు మొత్తం భూభాగములో తన సేవలు అందిస్తోంది. 2003 లో విజయవాడ విభాగము విభజించబడి క్రొత్తగా గుంటూరు విభాగము ఏర్పరచబడింది.[1][2][3]

విజయవాడ రైల్వే డివిజను
Vijayawada station
రిపోర్టింగ్ మార్క్BZA
లొకేల్Andhra Pradesh, India
ఆపరేషన్ తేదీలు1956; 67 సంవత్సరాల క్రితం (1956)
మునుపటిదిSouthern Railways
ట్రాక్ గేజ్బ్రాడ్ గేజ్
మునుపటి గేజ్Metre
పొడవు958.926 kilometres (595.849 mi)
ప్రధానకార్యాలయంVijayawada
విజయవాడ రైల్వే డివిజను
లొకేల్ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
ఆపరేషన్ తేదీలు1888–
మునుపటిదిదక్షిణ రైల్వే
ట్రాక్ గేజ్బ్రాడ్
మునుపటి గేజ్మీటర్
పొడవు958 కి.మీ.
ప్రధానకార్యాలయంవిజయవాడ
జాలగూడు (వెబ్సైట్)official website

అధికార పరిధి సవరించు

 
Start of Vijayawada railway division jurisdiction board on Tenali – Repalle branch line
 
విజయవాడ రైల్వే డివిజన్ యొక్క పటం.

రైలు మార్గము సవరించు

  • ఈ క్రింద విధముగా డివిజను పరిధిలోని వివిధ రైలు మార్గము సేవల వివరములు:
రైలు మార్గము దూరము/కి.మీ. డబుల్ లైన్/సింగిల్ లైన్ విద్యుత్తు (ట్రాక్షన్) /డీజిల్
విజయవాడ జంక్షన్ - గూడూరు 294 డబుల్ విద్యుత్తు
విజయవాడ జంక్షన్ - తాడి 323 డబుల్ విద్యుత్తు
విజయవాడ జంక్షన్ - కొండపల్లి 62 డబుల్ విద్యుత్తు
విజయవాడ జంక్షన్ వద్ద సరుకు రవాణాలు 21 సింగిల్ విద్యుత్తు
కాకినాడ - సామర్లకోట 15 డబుల్ విద్యుత్తు
కాకినాడ - కోటిపల్లి 47 సింగిల్ డీజిల్
గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషను - నిడదవోలు 111 సింగిల్ డీజిల్
గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషను - మచిలీపట్నం రైల్వే స్టేషను 34 సింగిల్ డీజిల్
భీమవరం - నర్సాపూర్ 32 సింగిల్ డీజిల్
వెంకటాచలం రైల్వే స్టేషను - కృష్ణపట్నం 19 సింగిల్ డీజిల్
మెత్తము 958 693 కి.మీ. డబుల్ లైన్ 715 కి.మీ. విద్యుత్తు (ట్రాక్షన్) లైన్

స్టేషను వర్గం సవరించు

స్టేషను వర్గం స్టేషన్లు నం. స్టేషన్లు పేర్లు
A-1 వర్గం 1 విజయవాడ జంక్షన్
A వర్గం 14 అనకాపల్లి, భీమవరం టౌన్, చీరాల, ఏలూరు, గూడూరు, కాకినాడ పోర్ట్, కాకినాడ టౌన్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సామర్లకోట, తాడేపల్లిగూడెం, తెనాలి , తుని.
B వర్గం 10 అన్నవరం, బాపట్ల, భీమవరం జంక్షన్, గుడివాడ, కావలి, మచిలీపట్నం, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, తణుకు, . D వర్గం 13 ఆకివీడు, అనపర్తి, ద్వారపూడి, ఎలమంచిలి, కైకలూరు, కొవ్వూరు, నర్సీపట్నం రోడ్, నిడుబ్రోలు, పెడన, పిఠాపురం, పవర్‌పేట, శింగరాయకొండ, వేదాయపాలెం.
E వర్గం 69 -
F వర్గం 53 -
మొత్తం 161 -
కోచింగ్ ట్రాఫిక్ నిర్వహించడానికి లేని స్టేషన్స్ 5 గుణదల, కృష్ణపట్నం, నిడిగుంటపాలెం, సర్పవరం, వెంకటాచలం రోడ్.

అనుసంధానము సవరించు

విజయవాడ విభాగము, దక్షిణ మధ్య రైల్వేయందలి ఇతర విభాగములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.

  • కృష్ణా కెనాల్ జంక్షన్ యొద్ద గుంటూరు విభాగముతో
  • తెనాలి జంక్షన్ యొద్ద గుంటూరు విభాగముతో
  • కొండపల్లి యొద్ద సికింద్రాబాద్ విభాగముతో
  • గూడురు జంక్షన్ యొద్ద గుంతకల్లు విభాగముతో

విజయవాడ విభాగము, భారతీయ రైల్వేల ఇతర మండలములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.

  • దువ్వాడ యొద్ద తూర్పు కోస్తా రైల్వే యొక్క వాల్తేరు విభాగముతో
  • గూడూరు జంక్షన్ యొద్ద దక్షిణ రైల్వే యొక్క చెన్నై విభాగముతో

ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ( పిఆర్‌ఎస్ ) సవరించు

విజయవాడ రైల్వే డివిజను పరిధిలో ప్రత్యేక కంప్యూటరీకరణ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ( పిఆర్‌ఎస్), పోస్టాఫీసుల్లో, e-సేవా కేంద్రములలోనే కాకుండా అదనపు ప్రాంతములలో కూడా ఈ సౌకర్యము కలిగి ఉంది.[4].

ఇవి కూడా చూడండి సవరించు

సూచనలు సవరించు

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
  3. Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
  4. (ప్రదేశాలు) స్థానాలు జాబితా ఇక్కడ చూడండి

మూసలు , వర్గాలు సవరించు

16°31′06″N 80°37′07″E / 16.5182°N 80.6185°E / 16.5182; 80.6185