అరక్కోణం లోక్‌సభ నియోజకవర్గం
అరక్కోణం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.
Existence | 1977-ప్రస్తుతం |
---|---|
Current MP | ఎస్. జగత్ రక్షగాన్ |
Party | డీఎంకే |
Elected Year | 2019 |
State | తమిళనాడు |
Total Electors | 14,94,929[1] |
Most Successful Party | కాంగ్రెస్ (5 సార్లు) |
Assembly Constituencies | తిరుత్తణి అరక్కోణం షోలింగూర్ కాట్పాడి రాణిపేట ఆర్కాట్ |
వర్గం | సమాచారం |
---|---|
సృష్టించబడింది | 1977 |
వన్నియార్లు | 26% |
దళితులు | 24% |
ముదలియార్ | 15% |
ముస్లింలు | 15% |
మొత్తం ఓటర్లు | 14,94,929 |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
3. | తిరుత్తణి | జనరల్ | తిరువళ్లూరు | డిఎంకె |
38. | అరక్కోణం | ఎస్సీ | రాణిపేట | ఏఐఏడీఎంకే |
39. | షోలింగూర్ | జనరల్ | రాణిపేట | INC |
40. | కాట్పాడి | జనరల్ | వెల్లూరు | డిఎంకె |
41. | రాణిపేట | జనరల్ | రాణిపేట | డిఎంకె |
42. | ఆర్కాట్ | జనరల్ | రాణిపేట | డిఎంకె |
పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | అభ్యర్థి | పార్టీ | |
---|---|---|---|
1967 | ఎస్. కే. సంబంధం* | డీఎంకే | |
1971 | ఓ . వీ. అలాగేసా ముదలియార్ | కాంగ్రెస్ | |
1977 | ఓ . వీ. అలాగేసా ముదలియార్ | కాంగ్రెస్ | |
1980 | ఏ. ఎం. వేలు ముదలియార్ | కాంగ్రెస్ | |
1984 | జీవారత్నం రంగస్వామి | కాంగ్రెస్ | |
1989 | జీవారత్నం రంగస్వామి | కాంగ్రెస్ | |
1991 | జీవారత్నం రంగస్వామి | కాంగ్రెస్ | |
1996 | ఏ. ఎం. వేలు ముదలియార్ | టీఎంసీ (ఎం) | |
1998 | సి. గోపాల్ ముదలియార్ | ఏఐఏడీఎంకే | |
1999 | ఎస్. జగద్రక్షకన్ | డీఎంకే | |
2004 | ఆర్. వేలు | పట్టాలి మక్కల్ కట్చి | |
2009 | ఎస్. జగద్రక్షకన్ | డీఎంకే | |
2014 | జి. హరి | ఏఐఏడీఎంకే | |
2019 | ఎస్. జగద్రక్షకన్[3] | డీఎంకే |
మూలాలు
మార్చు- ↑ GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result
- ↑ "Multifarious issues for the electorate". Apr 30, 2004. Archived from the original on November 18, 2004. Retrieved 2009-07-20.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.