అరబ్బీ వీరుడు జబక్

అరబ్బీ వీరుడు జబక్ 1961 మార్చి 23న విడుదలైన తెలుగు సినిమా. బసంత్ వాడియా బ్రదర్స్ పతాకంపై ఈ సినిమాను హోమీ వాడియా స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. మహీపాల్, కృష్ణకుమారి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు నిర్మించిన ఈ సినిమాకు చిత్రగుప్త, విజయభాస్కర్ లు సంగీతాన్నందించారు.[1]

అరబ్బీ వీరుడు జబక్
(1961 తెలుగు సినిమా)
తారాగణం మహీపాల్,
శ్యామా
,అచలా సచ్‌దేవ్
సంగీతం విజయ భాస్కర్
నిర్మాణ సంస్థ బసంత్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • మహిపాల్,
 • కృష్ణ కుమారి,
 • బాబురాజ్,
 • రాజక్షీబ్,
 • దల్‌పాత్,
 • సర్దార్ మన్సూర్,
 • శ్రీబాగవన్,
 • శ్యామా

సాంకేతిక వర్గం మార్చు

 • దర్శకత్వం: హోమి వాడియా
 • స్టూడియో: బసంత్ - వాడియా బ్రదర్స్
 • నిర్మాత: హోమి వాడియా;
 • ఛాయాగ్రాహకుడు: ఆనంద్ వాడేదేకర్;
 • ఎడిటర్: కమలాకర్;
 • స్వరకర్త: చిత్రగుప్త, విజయభాస్కర్;
 • గీత రచయిత: శ్రీ శ్రీ
 • సంభాషణ: శ్రీ శ్రీ
 • సంగీత దర్శకుడు: చిత్రగుప్త, విజయభాస్కర్;
 • గాయకుడు: ఎ.ఎం. రాజా, పి.బి. శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, అప్పారావు, పి. సుశీల, జిక్కి, ఎల్.ఆర్. ఈశ్వరి
 • ఆర్ట్ డైరెక్టర్: బచుభాయ్ మిస్త్రీ

పాటలు మార్చు

 1. ఆనందాల అందిచేరా సఖా ఈ బాలిక - జిక్కి
 2. జాతకాలరాశీ నీదే రాజా కమాల్ హై - పిఠాపురం, ఎల్.ఆర్. ఈశ్వరి
 3. తనె తొలి ఆశలు ఇల దు:ఖమయము - ఎ.ఎం. రాజా, పి.సుశీల
 4. మదిలోనే రేగే సదా భరమైన - పి.బి. శ్రీనివాస్, సుశీల

మూలాలు మార్చు

 1. "Arabhi Veerudu Jabak (1961)". Indiancine.ma. Retrieved 2021-06-18.

వనరులు మార్చు