అరవింద్ గుప్తా (రాజకీయ నాయకుడు)

అరవింద్ గుప్తా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జమ్ము పశ్చిమ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

అరవింద్ గుప్తా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు సత్ పాల్ శర్మ
నియోజకవర్గం జమ్ము పశ్చిమ

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ బీజేపీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

అరవింద్ గుప్తా 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జమ్ము పశ్చిమ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మన్మోహన్ సింగ్ పై 19836 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అరవింద్ గుప్తాకు 41963 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మన్మోహన్ సింగ్ కి 24475 ఓట్లు వచ్చాయి.[2][3][4]

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  3. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Jammu West".
  4. "Jammu West Assembly Election Results 2024s: BJP's Arvind Gupta defeats INC's Manmohan Singh with 21360 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.