అరుణాచల్ ప్రదేశ్‌లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

అరుణాచల్ ప్రదేశ్‌లో 2009 భారత సాధారణ ఎన్నికలు 2 స్థానాలకు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకుంది.[1]

అరుణాచల్ ప్రదేశ్‌లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2004 16 ఏప్రిల్ 2014 →

2 సీట్లు
Turnout68.17%
  First party
 
Party ఐఎన్‌సీ
Seats won 2
Seat change Increase 2
Percentage 51.11%

అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), ఇతరులు.

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

మార్చు
నం. నియోజకవర్గం పోలింగ్ శాతం ఎన్నికైన ఎంపీ పేరు పార్టీ మెజారిటీ
1 అరుణాచల్ వెస్ట్ 65.93 తాకం సంజోయ్ భారత జాతీయ కాంగ్రెస్ 1,314
2 అరుణాచల్ తూర్పు 71.36 నినోంగ్ ఎరింగ్ భారత జాతీయ కాంగ్రెస్ 68,449

ఎన్నికల్ల ఫలితాలు

మార్చు
2009 భారత సాధారణ ఎన్నికలు : అరుణాచల్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ తాకం సంజోయ్ 119,266
బీజేపీ కిరణ్ రిజిజు 117,952
మెజారిటీ 1,314 0.46  20.95
పోలింగ్ శాతం 2,85,710 65.93  9.74
2009 భారత సాధారణ ఎన్నికలు : అరుణాచల్ ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ నినోంగ్ ఎరింగ్ 115,423 53.70  30.23
బీజేపీ తాపిర్ గావో 46,974 21.85  29.16
మెజారిటీ 68,449 31.85  4.31
పోలింగ్ శాతం 2,14,932 71.37  14.81

మూలాలు

మార్చు
  1. "General Election 2009". Election Commission of India. Retrieved 20 October 2021.

బయటి లింకులు

మార్చు