అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గం
అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 02 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి 33 అసెంబ్లీ స్థానాలు వస్తాయి.
అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అరుణాచల్ ప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°42′0″N 93°24′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చుఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1977 | రిన్చింగ్ ఖండూ ఖ్రీమ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1980 | ప్రేమ్ ఖండూ తుంగన్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | ||
1991 | ||
1996 | టోమో రిబా | స్వతంత్ర |
1998 | ఒమాక్ అపాంగ్ | అరుణాచల్ కాంగ్రెస్ |
1999 | జర్బోమ్ గామ్లిన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2004 | కిరణ్ రిజిజు | భారతీయ జనతా పార్టీ |
2009 | తాకం సంజోయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2014 | కిరణ్ రిజిజు | భారతీయ జనతా పార్టీ |
2019 [1] | ||
2024 |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.