అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ల జాబితా

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నామమాత్రపు అధిపతి. భారత రాష్ట్రపతి ప్రతినిధి. గవర్నర్‌ను రాష్ట్రపతి 5 సంవత్సరాల కాలానికి నియమిస్తారు. 2023 ఫిబ్రవరి 16 నుండి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

అరుణాచల్ ప్రదేశ్ గవర్నరు
విధంహిజ్ ఎక్సలెన్సీ
అధికారిక నివాసంరాజ్ భవన్; ఇటానగర్
నియామకంభారత రాష్ట్రపతి
కాలవ్యవధి5 సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్[భీష్మ నారాయణ్ సింగ్]]
నిర్మాణం20 ఫిబ్రవరి 1987; 37 సంవత్సరాల క్రితం (1987-02-20)
వెబ్‌సైటుhttp://arunachalgovernor.gov.in/

అధికారాలు, విధులు

మార్చు

గవర్నరు అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు:

  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • చట్టాన్ని రూపొందించడం, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
  • విచక్షణ అధికారాలు గవర్నర్ విచక్షణ ప్రకారం నిర్వహించబడతాయి.

అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన కమిషనర్ల జాబితా

మార్చు
వ.సంఖ్య పేరు చిత్తరువు పదవీ బాధ్యతలు స్వీకరించింది పదవి నుండి తప్పుకుంది వ్యవధి
1 కె.ఎ.ఎ.రాజా   1972 జనవరి 20 1973 1 సంవత్సరం
2 మనోహర్ ఎల్. కంపాని   1974 1975 1 సంవత్సరం

అరుణాచల్ ప్రదేశ్ లెఫ్టినెంట్ గవర్నర్ల జాబితా

మార్చు
వ.సంఖ్య పేరు చిత్తరువు పదవీ బాధ్యతలు

స్వీకరించింది

విధులు నుండి

నిష్క్రమణ

వ్యవధి
1 కె.ఎ.ఎ.రాజా   1975 ఆగస్టు 15 1979 జనవరి 18 3 సంవత్సరాలు, 5 నెలలు , 4 రోజులు
2 ఆర్.ఎన్. హల్దీపూర్   1979 జనవరి 18 1981 జూలై 23
3 హెచ్. ఎస్. దూబే   1981 జూలై 23 1983 ఆగస్టు 10
4 టి. వి. రాజేశ్వర్   1983 ఆగస్ఠు 10 1985 నవంబరు 21
5 శివ స్వరూప్   1985 నవంబరు 21 1987 ఫిబ్రవరి 20

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ల జాబితా

మార్చు
వ,సంఖ్య పేరు చిత్తరువు పదవీ ప్రారంభం పదవీ కాలం ముగింపు
1 భీష్మ నారాయణ సింగ్   1987 ఫిబ్రవరి 20 1987 మార్చి 18
2 ఆర్.డి ప్రధాన్   1987 మార్చి 18 1990 మార్చి 16
3 గోపాల్ సిన్హా   1990 మార్చి 16 1990 మే 8
4 దేవీదాస్ ఠాకూరు   1990 మే 8 1991 మార్చి 16
5 లోకనాథ్ మిస్రా   1991 మార్చి 16 1991 మార్చి 25
6 సురేంద్రనాథ్ ద్వివేదీ   1991 మార్చి 25 1993 జూలై 4
7 మధుకర్ డిగే   1993 జూలై 4 1993 అక్టోబరు 20
8 మాతా ప్రసాద్   1993 అక్టోబరు 20 1999 మే 16
9 ఎస్. కె. సిన్హా   1999 మే 16 1999 ఆగస్టు 1
10 అరవింద్ దవే   1999 ఆగస్టు 1 2003 జూన్ 12
11 వి.సి.పాండే   2003 జూన్ 12 2004 డిసెంబరు 15
12 శీలేంద్ర కుమార్ సింగ్   2004 డిసెంబరు 16 23 జసవరి 2007
ఎం.ఎం.జాకబ్ (తాత్కాలిక బాధ్యత)   24 జసవరి 2007 2007 ఏప్రిల్ 6
కె.సత్యనారాయణన్ (తాత్కాలిక బాధ్యత)   2007 ఏప్రిల్ 7 2007 ఏప్రిల్ 14
(12) శీలేంద్ర కుమార్ సింగ్   2007 ఏప్రిల్ 15 2007 సెప్టెంబరు 3
కె.సత్యనారాయణన్ (తాత్కాలిక బాధ్యత)   2007 సెప్టెంబరు 3 26 జసవరి 2008
13 జోగిందర్ జస్వంత్ సింగ్   26 జసవరి 2008 2013 మే 28
14 నిర్భయ్ శర్మ   2013 మే 28 2015 మే 31
15 జ్యోతి ప్రసాద్ రాజ్ఖోవా   2015 జూన్ 1 2016 జూలై 9
16 తాతగత రాయ్   2016 జూలై 10 2016 ఆగస్టు 12
(15) జ్యోతి ప్రసాద్ రాజ్ఖోవా   2016 ఆగస్టు 13 2016 సెప్టెంబరు 13
17 వి.షణ్ముగనాథన్   2016 సెప్టెంబరు 14 27 జసవరి 2017 (రాజీనామా)
18 పద్మనాభ ఆచార్య [1]   28 జసవరి 2017 2017 అక్టోబరు 2
19 బి.డి.మిశ్రా [2][3]   2017 అక్టోబరు 3 2023 ఫిబ్రవరి 15
20 కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్   2023 ఫిబ్రవరి 16[4] అధికారంలో ఉన్నారు

మూలాలు

మార్చు
  1. "President Mukherjee accepts V Shanmuganathan's resignation". The New Indian Express.
  2. Bureau, Delhi (30 సెప్టెంబరు 2017). "Profiles of new Governors of T.N., Assam, Bihar, Meghalaya and Arunachal Pradesh" – via www.thehindu.com.
  3. Nair, Arun, ed. (30 September 2017). "President Kovind Appoints 5 New Governors, Tamil Nadu Gets Its Own After A Year". NDTV.com. Retrieved 31 January 2020.
  4. The Hindu (16 February 2023). "Lt. Gen. Parnaik sworn-in as Arunachal Pradesh Governor". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.

ఇంకా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు