ప్రధాన మెనూను తెరువు

అరుషి నిషాంక్ (జననం 17 సెప్టెంబర్ 1986) ప్రముఖ భారతీయ కథక్ నృత్య కళాకారిణి, కొరియోగ్రాఫర్, పారిశ్రామికవేత్త, కవయిత్రి.[1] బిర్జు మహరాజ్, డాక్టర్ పూర్ణిమా పాండేల శిష్యురాలు ఆమె. భారతీయ కౌన్సిల్ లో సాంస్కృతిక సంబంధాల శాఖలో కథక్ కళాకారిణి అరుషి. ప్రసార భారతిలో భాగమైన దూరదర్శన్లో కూడా నాట్య ప్రదర్శనలు ఇస్తుంది ఆమె.

తొలినాళ్ళ జీవితంసవరించు

ఉత్తరాఖండ్లోని కొట్ద్వార్ లో జన్మించింది అరుషి. రాజస్థాన్లోని బనస్థలి విద్యాపీఠ్ లో రాజకీయ శాస్త్రం, తత్త్వ శాస్త్రాల్లో డిగ్రీ పూర్తి చేసింది ఆమె.

మూలాలుసవరించు