అర్జీపల్లె కడప జిల్లా ముద్దనూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

అర్జీపల్లె
—  రెవిన్యూయేతర గ్రామం  —
అర్జీపల్లె is located in Andhra Pradesh
అర్జీపల్లె
అర్జీపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°40′N 78°27′E / 14.67°N 78.45°E / 14.67; 78.45
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ముద్దనూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

దేవాలయాలు

మార్చు

ఈ గ్రామంలో వెలసిన శ్రీ కలి గంగమ్మ జాతర 2014,జూన్-1 ఆదివారం ఘనంగా ప్రారంభమైనది. ఆ రోజున గ్రామస్థులేగాక చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శిఛుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. సోమవారంతో జాతర ముగింపుకు చేరుకుంటుంది.[1]

మూలాలు

మార్చు
  1. ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,జూన్-2; 1వ పేజీ.